"హిందూపురం శాసనసభ నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

(కొత్తపేజీ)
 
* [[లేపాక్షి]]
* [[చిలమత్తూరు]]
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి అయిన పి.రంగనాయకులు తన సమీప ప్రత్యర్థి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి బి.నవీన్ నిశ్చాల్‌పై 7363 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. రంగనాయకులు 68108 ఓట్లు లభించగా, నవీన్ 60745 ఓట్లు సాధించాడు.
 
{{అనంతపురం జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/339167" నుండి వెలికితీశారు