భగినీ హస్త భోజనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 3:
 
==పురాణ గాధ==
[[సూర్యుడు|సూర్యుడికి]] ఒక కుమారుడు ఒక కుమార్తె ఇద్దరు ఉంటారు. వారి పేర్లు [[యమధర్మరాజు]], అమ్మాయిపేరు యమున చెల్లెలికి అన్నపైన విపరీతమైన ప్రేమాభిమానాలు చాలా ఎక్కువ.
ఆమె [[పెళ్ళి|వివాహమై]] వెళ్ళాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నోసార్లు పిలిచింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు.చివరికి ఒకసారి ఈ [[కార్తీకమాసం|కార్తీక మాస]] విదియ రోజున సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండివంటలతో భోజనం పెట్టింది. చాలా రోజుల తర్వాత సోదరీ సోదరులు కలుసుకోవటంతో ఇరువురూ సంతోషించారు. ఆ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఆమె ఈ కార్తీకశుధ్ధ విదియనాడు లోకంలో ఎక్కడైనా సరే, తన సోదరి ఇంటికి వెళ్ళ భోజనం చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది. ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి, అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం (అకాల మరణం) లేకుండా వుంటుంది, ఆ సోదరి సౌభాగ్యవతిగా వుంటుంది అని వరాలిచ్చాడట. అందువలనే ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది.యమునకు,యముడికి గల ఈ అపురూప అనురాగ బంధమే యమ ద్వితీయ పేరుతో అద్వితీయ పర్వదినంగా ఖ్యాతి పొందింది. సోదరి చేతి వంట కాబట్టి భగినీ హస్తభోజనంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. తోబుట్టువు ఇంట్లో భోజనం చేసినప్పుడు-సోదరుడు ఆమెకు [[చీర]], [[పసుపు]], [[కుంకుమ]], [[పుష్పము|పూలు]], [[పండ్లు]], ఇతర కానుకలిచ్చే సంప్రదాయమూ ఉంది.<ref>{{Cite web|url=https://10tv.in/uncategorized/what-importance-bhagini-hastha-bhojanam-diwali-17017-31866.html|title=దీపావళి వేడుక : భగినీ హస్త భోజనం విశిష్టత|last=telugu|first=10tv|date=2019-10-24|website=10TV|language=telugu|access-date=2021-11-05}}</ref><ref>{{Cite web|url=https://www.eenadu.net/antaryami/article/1100/120136426|title=కాంతిపుంజాల పర్వం|website=EENADU|language=te|access-date=2021-11-05}}</ref>
 
==జరుపుకునే విధానం==
"https://te.wikipedia.org/wiki/భగినీ_హస్త_భోజనం" నుండి వెలికితీశారు