భగినీ హస్త భోజనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 7:
 
==జరుపుకునే విధానం==
పండగను దీపావళి అయిన రెండో రోజు చేసుకుంటారు.దీనిని భారతదేశంతో పాటు నేపాల్‌లో కూడా జరుపుకొంటారు.ఈ రోజున సోదరులను ఇంటికి పిలిచి వారి నుదుట బొట్టు పెట్టి, [[హారతి]] ఇచ్చి, [[మిఠాయి|మిఠాయిలు]] తినిపించి అక్కాచెల్లెళ్లు వారికి శుభాకాంక్షలు తెలుపుతారు. తమ సోదరులు ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తారు.హరియాణా , [[మహారాష్ట్ర]] తదితర ప్రాంతాల్లో సోదరులు లేని వారు [[చంద్రుడు|చంద్రునికి]] హారతి ఇచ్చి దీనిని నిర్వహిస్తారు. మహారాష్ట్రలో ఈ పండుగను ‘భయ్యా'''భయ్యా – దుజ్’దుజ్''' అని పిలుస్తారు. నేపాల్ ప్రాంతం లో '''భాయి టికా''' అని పిలుస్తారు. పంజాబ్ ప్రాంతం లో ఈపండుగను ‘టిక్కా’‘'''టిక్కా'''’ అని పిలుస్తారు.<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/festival/diwali-special-story-dhana-trayodashi-bhagini-hasta-bhojanam-1234331|title=ఐదు రోజుల వెలుగుల పండుగ.. దీపావళి|date=2019-10-22|website=Sakshi|language=te|access-date=2021-11-05}}</ref>
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/భగినీ_హస్త_భోజనం" నుండి వెలికితీశారు