బలిజ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
==బలిజ పదం మూలం==
* వీరినే తమిళనాడులో [[కవరై]] అని, కర్ణాటకలో [[బనజిగర్]] అని కూడా అంటారు...ఉత్తరాదిన "[[బనియా]], "వనియా" అనీ అంటారు. ఈ పేర్లన్నీ "వణిజ" అనే మూల సంస్కృత పదమునుండి వచ్చినవి.
* వీరినే [[గౌరీదేవి]] పేరుమీద గౌరీపుత్రులు అనీ, గవరై, కవరై అని పిలిచేవారు. యజ్ఞ సంభవులవుట వలన "బలిజలు" అని పిలువబడినారు, దైత్య చక్రవర్తి [[బలి చక్రవర్తి]] పేరుమీద ఆతని సంతతులు "బలిజలు" అని కూడా పిలువబడినారు.
 
==చరిత్ర==
పంక్తి 20:
* శెట్టి, పెద్ద శెట్టి, గావుండ, దేశాయి, దేశాయి శెట్టి, రాయ, రాయుడు, రాయల్, రాయలు, నాయుడు, రావు, దొర గారు మొదలగునవి వీరి ప్రధాన పట్టపు బిరుదులు.
 
==కాపు-ఉప కులాలు==
*[[తూర్పు కాపు]](ఉత్తరాంధ్ర)
*[[కాపు, తెలగ, బలిజ|కాపు]] (కోస్తా ఆంధ్ర)
*[[తెలగ]] (కోస్తా ఆంధ్ర)
*[[కాపు, తెలగ, బలిజ|ఒంటరి]] (కోస్తా ఆంధ్ర)
*[[బలిజ]] (రాయలసీమ)
*[[బలిజ|బనజిగ బలిజ]] (కర్ణాటక)
*[[బలిజ|గవర బలిజ]] (తమిళనాడు)
*[[మున్నూరు కాపు]] -పటేల్ (తెలంగాణా)
 
* వీరు ఋగ్వేదం, రామాయణం, మహాభారతం వంటి పురాణ గ్రంధాలలోను, జైన, బౌద్ధ వాఙ్మయాలలోనూ వర్ణించబడినారు. వీరు 56 దేశాలలో ఆయా దేశాల పేర్లతో కూడా పిలవబడతారు. కన్నడ ప్రాంతం వారు "కన్నడ బలిజ" అని, తమిళ ప్రాంతం వారు "ఆరవ బలిజ" అని, తెలుగు ప్రాంతం వారు "తెలుగు బలిజ" లేదా "తెలగబలిజ" అని పిలవబడ్డారు. ఈ బలిజవారిలో అనేక ఉప కులాలు వర్గాలు ఉన్నాయి. వాటిలోకొన్ని: రాచబలిజ, క్షత్రియబలిజ, తుర్వ బలిజ, తుళువ కవరై, రాహుతబలిజ, ఒప్పనకారబలిజ, ముసుగుబలిజ, రత్నాలబలిజలు, తెలగబలిజ, పట్టణశెట్టి, పట్టణస్వామి, వలయాలసెట్టి, గాజులబలిజ, గంధంబలిజ, పువ్వులబలిజ, బలిజిగ, బందరుకవరై, కవరై వడుగన్, లింగమండికవరై, కవరై చెట్టి, రాయదుర్గంబలిజ, కాంచిపురంబలిజ, వక్కలబలిజ, ఉప్పుకవరై, నాయుడు, అరవబలిజ, ఆకుబలిజ, బలిజశెట్టి, బుట్టిబలిజ, పెరికబలిజ, బలిజనాయుడు, దూదిబలిజ, ఏనూటిబలిజ, గవరబలిజ, గండవరంబలిజ, కుల్లూరుబలిజ, గోపతిబలిజ, గోనుగుంటబలిజ, గుగ్గిళ్ళబలిజ, మిరియాలబలిజ, గురుబలిజ, గోరిబలిజ, గౌరబలిజ, గోనిబలిజ,కొండేటిబలిజ, లింగబలిజ, మహతడిబలిజ, నీలిబలిజ, పెదకంటిబలిజ, పాటిబలిజ, పలాసకవరై, పగడాలబలిజ, రాజమహేంద్రవరంబలిజ, శెట్టిబలిజ, తోటబలిజ, తొగరుబలిజ, ఆదిబనజిగ, జైనబణజిగ, సజ్జనబలిజ, లింగాయత బలిజ, దాసబలిజ, విజయనగరంబలిజ, పెనుకొండబలిజ, చంద్రగిరిబలిజ, గంజాముబలిజ, ఓరుగంటిబలిజ, దేశాయిశెట్టి, మహానాటిబలిజలు, ముత్యాలబలిజలు, రాళ్ళ బలిజలు, కండీబలిజలు, కొయిలడిబలిజలు, మహాజనబలిజ, చిత్రాలబలిజ, పత్తిబలిజ, జనపబలిజ, ఓడబలిజ, వలసబలిజ, పూందమల్లిబలిజ ఇలా ఎన్నో ఎన్నెన్నో బలిజ ఉప కులాలు మహారాష్ట్ర, [[తమిళనాడు]], [[కర్ణాటక]], [[ఒడిషా]], [[కేరళ]], [[పాండిచ్చేరి]], ఆంద్ర, ఉత్తరభారతం, శ్రీలంక లలో గణనీయంగా ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/బలిజ" నుండి వెలికితీశారు