పూసపాటి పరమేశ్వరరాజు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==కళా శైలి==
ఐదు దళసరి స్ట్రోక్స్ తో ఆధారాన్ని, ఒక సన్నని వక్రరేఖతో కలసి ఒక పడవను గీసారు. ఈ పడవలో రాముడు, సీత, లక్ష్మణుడు గుహుని వద్ద నుండి సరయూనదిలో వెళుతుండేటట్లు చిత్రించారు. రాముడు, లక్ష్మణుడు చిత్రాలను బాణం పట్టుకొనేటట్లు కొంత కోణంలో ఉన్న స్ట్రోక్స్ తోనూ, వారిమధ్య సీత కూర్చున్నట్లు చూపించడానికి ఆమె తలపై చిన్న రొట్టె ఆకారాన్ని చిత్రించారు. ఈ నగిషీ రాతను 37 చిత్రాలలో గల "రామాయణం - ఆనాటి కథనం" అనే శిర్షికతో చిత్రించారు. రాజు చిత్రించిన చిత్రాలన్ని ఎరుపు రంగులో వుంటాయి, ఎందుకంటే అరుణ వర్ణం ఆధ్యాత్మికతకు సంకేతమని కాబట్టి. <ref name="Visual narrative with a rhythm">{{cite news|title=Visual narrative with a rhythm|url=http://www.thehindu.com/features/friday-review/art/visual-narrative-with-a-rhythm/article5660943.ece|accessdate=13 September 2016|agency=The Hindu|issue=hindu|publisher=SANGEETHA DEVI DUNDOO|date=6 February 2014}}</ref>
 
==పురస్కారాలు==