"భద్రాచలం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి
{{అయోమయం|భద్రాచలం}}
'''భద్రాచలం,''' [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం,]] [[భద్రాద్రి కొత్తగూడెం జిల్లా|భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో]], [[బూర్గంపాడు భద్రాచలం మండలం]]లో భాగంగాగలలోని [[జనగణన పట్టణం]]. ఇక్కడ భక్త రామదాసు నిర్మించిన [[శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, భద్రాచలం|శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము]] వలన పుణ్యక్షేత్రం. ఇది [[గోదావరి]] నది దక్షిణ తీరాన ఉంది. దీనికిదీనిని మరో పేరుభద్రాద్రి, శ్రీరామ దివ్యక్షేత్రం. అనే పేర్లుతో కూడా పిలుస్తారు
 
ఇది పూర్వపు జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం, పేరొందింది. జిల్లాలోని పారిశ్రామిక కేంద్రాలైన [[పాల్వంచ]] 27 కి.మీ., [[మణుగూరు]] 35 కి.మీ.,[[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] 40 కి.మీ. దూరంలోను ఉన్నాయి. భద్రాచలముభద్రాచలం తప్ప మిగిలిన పుణ్యక్షేత్రాలన్ని పోలవరం ముంపు ప్రాంతాలుగా మారాయి. భద్రాచలం రెవెన్యూ డివిజను మొదట తూర్పుగోదావరి జిల్లాలో భాగముగాఒక భాగంగా ఉండేది. అంధ్ర, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై, కొత్తగా ఖమ్మం జిల్లా ఏర్పడిన సమయములోసమయంలో దీనిని ఖమ్మం జిల్లాలో విలీనం చేయటం జరిగింది. [[తెలంగాణ]] ఉద్యమం తీవ్రముగా ఉన్న రోజులలో ఇది వివాదాస్పదం అయ్యింది.
 
==భద్రాచలం పట్టణం==
[[File:Bhadrachalam Temple 24.JPG|thumb|right|భద్రాచలంలో ఒక మండపం]]
{{main|శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, భద్రాచలం}}
పూర్వం భద్రుడు అను భక్తుడు [[శ్రీ రాముడు]]కి తపస్సు చేసి, తను ఒక కొండగా మారి తనపై శ్రీ రాముడు వెలసే విధముగావిధంగా వరమువరం పొందాడుపొందాడని అంటారు. ఆ కొండకు భద్రుడు పేరు మీద భద్రగిరి అని తరువాతి కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం (భద్ర + [[అచలం]]) అని పేరు స్థిరపడింది.
 
==గ్రామ చరిత్ర ==
[[దస్త్రం:Bhadrachalamolds.jpg|thumbnail|Bhadrachalam]]
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం [[పోలవరం]] ముంపు మండలాలతో పాటు ఆయా గ్రామాలను. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను., ఉభయ గోదావరి జిల్లాల్లోకి కలుపుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ లోకి బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్- 3లో పేర్కొన్నారు. అందుకనుగుణంగా [[ఖమ్మం జిల్లా]] పరిధిలోని [[కుక్కునూరు మండలం|కుక్కనూరు]], [[వేలేరుపాడు, భద్రాచలంమండలం|వేలేరుపాడు]], [[కూనవరం మండలం|కూనవరం]], [[చింతూరు మండలం|చింతూరు]], [[వరరామచంద్రపురం మండలం|వరరామచంద్రాపురం]] మండలాలతోపాటు బూర్గుంపహాడ్అన్ని మండలంలోనిగ్రామాలు, [[భద్రాచలం మండలం]] లోని భద్రాచలం పట్టణం తప్ప అన్ని గ్రామాలు , [[బూర్గంపాడు మండలం]] లోని ఆరు గ్రామాలను ఆంధ్రప్రదేశ్-లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ - జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం ఆయా గ్రామాలను రాష్ట్రంలో కలుపుకుంటున్నట్లు తగిన ప్రతిపాదనలతో కూడిన ప్రకటనను 2014 మే 29న గెజిట్-లో ప్రచురించారు.<ref>{{Cite web|url=https://www.prsindia.org/uploads/media/Ordinances/Andhra%20Pradesh%20Reorganisation%20Amendment%20Ordinance%202014.pdf|title=THE ANDHRA PRADESH REORGANISATION (AMENDMENT) ORDINANCE, 2014 (NO. 4 OF 2014)}}</ref>
 
[[గోల్కొండ]] నవాబు [[అబుల్ హసన్ కుతుబ్ షా|అబుల్ హసన్ తానీషా]] పాలనా కాలంలో భద్రాచల ప్రాంతానికి తహశీల్దారుగా [[రామదాసు|కంచెర్ల గోపన్న]] ఉండేవాడు. ఇక్కడికి సమీపంలోని నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను (6 లక్షల రూపాయలు) సొమ్మును ప్రభుత్వానికి జమ చెయ్యకుండా,1645 - 1680 మధ్య కాలంలో భద్రగిరిపై శ్రీ రాముడు వెలసిన ప్రదేశమందు ఈ రామాలయాన్ని నిర్మించాడు. దేవునికి రకరకాల నగలు - చింతాకుపతకం, పచ్చలపతకం మొదలైనవి - చేయించాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3392068" నుండి వెలికితీశారు