చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
అయ్యా..గౌడ సరస్వత బ్రాహ్మణులు కొందరు కల్లు గీత వృత్తిని చేసేవారు అన్నారు. దానికి గల రిఫరెన్సును తెలుపగలరు. గౌడ జాతి వారు gsbలు అని సమస్త గౌడుల చరిత్ర పుస్తకం లో చదివాను. కానీ అదే gsbలు కల్లు గీసినట్టు ఎక్కడా చదవలేదు.వాళ్ళను వాళ్లు ఫైనాన్స్ ఆర్ధిక రంగాలకు చెందిన వారుగా చెప్పుకున్నారు.ఈ విషయం పై పరిశోధన చేస్తున్నాను గత కొన్ని నెలలుగా. కనుక దయచేసి తెలియచేస్తారని ఆశిస్తున్నాను.
ధన్యవాదములు
:::ఇది వ్రాసినవారు ఎవరో తెలియదు..గౌడ సరస్వత బ్రాహ్మణులు కల్లు గీత వృత్తిని చేసేవారు అని నేను వ్రాస్తే లింకు ఇవ్వండి.[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 12:33, 7 నవంబరు 2021 (UTC)
 
==[[ఆలూర్, బళ్ళారి]] వ్యాసం తొలగింపు ప్రతిపాదన==
[[Image:Ambox warning yellow.svg|left|link=|48px|]]
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:JVRKPRASAD" నుండి వెలికితీశారు