సైకిల్ పంపు: కూర్పుల మధ్య తేడాలు

అనువాదం
చి అనువాదం
పంక్తి 9:
 
 
అత్యంత సాధారణంగా వాడే సైకిల్ పంపు చేతితో కదుపబడే [[పిస్టన్]] ద్వారా పని చేస్తుంది. హాండిల్ పట్టుకొని పిస్టన్‌ను పైకి లాగినపుడు "ఏకపక్ష కవాటం" (one-way valve) ద్వారా బయటి గాలి పంపు గొట్టం లోకి ప్రవేశిస్తుంది. మళ్ళీ పిస్టన్‌ను క్రిందికి నొక్కినపుడు ఏకపక్ష కవాటం గొట్టంలోని గాలిని బయటకు పోనియ్యదు. ట్యూబ్‌కు అమర్చిన వాల్వు ద్వారా సైకిల్ చక్రం ట్యూబులోకి ప్రవేశిస్తుంది. కాలితో నొక్కే పంపులలో (floor pumps లేదా track pumps) టైరు లోపల గాలి వత్తిడిని చూపే ఒక కొలమానం (pressure gauge) ఉంటుంది.
In its most basic form, a bicycle pump functions via a hand-operated [[piston]]. During the up-stroke, this piston draws air through a one-way [[valve]] into the pump from the outside. During the down-stroke, the piston then displaces the air from the pump into the bicycle tire. Most floor pumps, also commonly called track pumps, have a built in pressure gauge to indicate tire pressure.
 
 
Caution must be used when using a gas station air pump. Some are designed to cut off before the high pressures used in many bicycle tires are reached. Other operate at such a high pressure that the tire can be burst. There is also a slight difference between the modern standard for Schrader valves on an automobile and that on a bicycle which makes some more recent valves on gas station pumps a poor fit.
 
చేతి లేదా కాలి పంపులే కాకుండా పెట్రోల్ స్టేషనులలో కారుల ట్యూబులకు గాలి కొట్టడానికి వాడే [[కంప్రెసర్]] పంపుల ద్వారా కూడా సైకిల్ ట్యూబులోకి గాలి ఎక్కిస్తుంటారు. కాని ఇలా చేసే టపుడు టైరు బరస్ట్ అవ్వకుండఅ జాగ్రత్త పడాలి.
 
== బైసికిల్ పంపు రకాలు==
"https://te.wikipedia.org/wiki/సైకిల్_పంపు" నుండి వెలికితీశారు