→‎గమనించండి: కొత్త విభాగం
పంక్తి 20:
సురేష్ గారూ!
నమస్కారం. తెలుగు వికీలో చక్కని వ్యాసాలు కూరుస్తున్నందుకు అభినందనలు. మీరు [[శ్రీరామకృష్ణ పరమహంస]] అనే వ్యాసం వ్రాశారు. అయితే ఇంతకు ముందే [[రామకృష్ణ పరమహంస]] అనే మరొక వ్యాసం ఉంది. ఆ రెండు వ్యాసాలనూ కలిపివేయడానికి ఒక రోజు ఆగండి. ఆ తరువాత వ్యాసాన్ని మీరు ఇంకా అభివృద్ధి చేయవచ్చును. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 14:20, 17 ఆగష్టు 2008 (UTC)
 
== భగవద్గీత అధ్యాయాలు ==
 
సురేష్ గారూ! భగవద్గీత అధ్యాయం వారీగా సంక్షిప్త వివరణను తెలుగు వికీలోకి ఎక్కించినందుకు కృతజ్ఞతలు. ఇలాగే వికీ ప్రగతి కోసం చేయూతనందిస్తారని ఆశిస్తున్నాను --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 12:01, 22 సెప్టెంబర్ 2008 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Sureshkadiri" నుండి వెలికితీశారు