గుడ్డు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
 
===రంగులు===
సకశేరుకాల గుడ్లు వానిలోని [[కాల్షియం కార్బొనేట్]] మూలంగా సామాన్యంగా [[తెలుపు]] రంగులో ఉంటాయి. కానీ కొన్ని రకాల పాటలు పాడే పక్షులు రంగుల గుడ్లను పెడతాయి. వాటిలోని వర్ణ పదార్ధాల మూలంగా రంగులు కలుగుతాయి. బిలివర్డిన్ మూలంగా ఆకుపచ్చ, జింక్ సమ్మేళనాల మూలంగా నీలం రంగు మరియు ప్రోటోపార్ఫిరిన్ మూలంగా ఎరుపు లేదా గోధుమ రంగులు కలుగుతాయి. పక్షులలో[[ కాల్షియం]] లోపించినప్పుడు గుడ్లలోని పెంకు పలుచగా గాని లేదా ఒక వైపు మెత్తగా ఉంటాయి. ఈ రంగు పదార్ధాలు చివరలో కాకుండా మొత్తం పెంకు తయారౌతున్న కాలం అంతా చేర్చబడతాయి.
 
 
గుడ్డు యొక్క రంగు జన్యుపరంగా నిర్దేశించబడుతుంది. ఇది తల్లి నుండి మరియు [[W క్రోమోజోము]] (ఆడ పక్షులు- WZ, మగ పక్షులు- ZZ) ద్వారా సంక్రమిస్తుంది.
 
The color of individual eggs is also genetically influenced, and appears to be inherited through the mother only, suggesting that the [[gene]] responsible for pigmentation is on the sex determining [[W chromosome]] (female birds are WZ, males ZZ).
 
It used to be thought that color was applied to the shell immediately before laying, but this research shows that coloration is an integral part of the development of the shell, with the same protein responsible for depositing calcium carbonate, or protoporphyrins when there is a lack of that mineral.
 
In species such as the [[Common Guillemot]], which nest in large groups, each female's eggs have very different markings, making it easier for females to identify their own eggs on the crowded cliff ledges on which they breed.
 
===పెంకు===
"https://te.wikipedia.org/wiki/గుడ్డు" నుండి వెలికితీశారు