గుడ్డు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
చేపల విశిష్టమైన పద్ధతి [[ఓవిపారిటీ]]. దీనిలో ఆడ చేప పరిపక్వం చెందని గుడ్లను నీటిలో ఉంచుతుంది. సామాన్యంగా ఇవి చాలా ఎక్కువ సంఖ్యలో అంటే కొన్ని మిలియన్లలో ఉంటాయి. ఇవి నీటిలో స్వేచ్ఛగా విడిచిపెట్టబడతాయి. మగ చేపలు వీటి మీద వీర్య కణాల్ని విడుస్తాయి. ఫలదీకరణం జరిగిన తర్వాత జన్మించే పిల్ల చేపలు వెంటనే ఈదు కుంటూ పోతాయి. వీనిలో చాలా వరకు పెద్ద చేపలకు ఆహారంగా చనిపోతాయి. చేపలకు తల్లి చేప గాని, తండ్రి చేప గాని సంరక్షణ బాధ్యత స్వీకరించవు.
 
కొన్ని చేపలు, ముఖ్యంగా [[రే చేపలు]] మరియు [[సొర చేపలు]] [[ఓవీవివిపారిటీ]] పద్ధతి పాటిస్తాయి. దీనిలో గుడ్లు ఫలదీకరణం శరీరం లోపలే జరుగుతుంది. ఢింబకాలు గుడ్డులోని సొనను తింటాయి; తల్లి నుండి ఆహారాన్ని గ్రహించవు. తల్లి చేప పిల్ల చేపలకు జన్మనిస్తుంది. కొన్ని సార్లు అభివృద్ధి చెందిన పిల్ల చేప చిన్నవైన ఇతర చేపలను తినేస్తాయి. దీనిని అంతర గర్భశయ కానబాలిజం అంటారు.
A few fish, notably the [[ray (fish)|ray]]s and most [[shark]]s use [[ovoviviparity]] in which the eggs are fertilized and develop internally. However the larvae still grow inside the egg consuming the egg's yolk and without any direct nourishment from the mother. The mother then gives birth to relatively mature young. In certain instances, the most physically-developed offspring will devour its smaller siblings for further nutrition while still within the mother's body. This is known as [[Cannibalism (zoology)#Intrauterine cannibalism|intrauterine cannibalism]].
 
మరికొన్ని అరుదైన [[వివిపారస్]] సొర చేపలలో తల్లి చేప పూర్తిగా కడుపులో అభివృద్ధి చెందిన తరువాత చేప పిల్లలను కంటుంది. ఫలదీకరణం తర్వాత పిండాన్ని కడుపులో పోషిస్తుంది.
In certain rare scenarios, some fish such as the [[hammerhead shark]] and [[reef shark]] are [[Viviparity|viviparous]], with the egg being fertilized and developed internally, but with the mother also providing direct nourishment.
<br clear="both">
 
==Other eggs==
"https://te.wikipedia.org/wiki/గుడ్డు" నుండి వెలికితీశారు