అంతం (2016 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox film
| name = అంతం
| image =
| alt =
| caption =
| director = జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్
| producer = జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్
| writer =
| starring = [[రష్మి గౌతమ్|రష్మీ గౌతమ్]]<br>చరణ్ దీప్<br>సుదర్శన్<br>వాసుదేవ్
| music = కార్తిక్ రోడ్రిగ్జ్
| cinematography = జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్
| editing = జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్
| studio =
| distributor =
| released = 07 జూలై 2016
| runtime = 110 నిమిషాలు
| country = {{IND}}
| language = తెలుగు
| budget =
| gross =
}}
'''అంతం''' 2016లో తెలుగులో విడుదలైన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమా. హను చరణ్ క్రియేషన్స్ బ్యానర్‌పై జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ నిర్మించి దర్శకత్వం వహించాడు. [[రష్మి గౌతమ్|రష్మీ గౌతమ్]], చరణ్ దీప్, సుదర్శన్, వాసుదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆంధ్రప్ర‌దేశ్‌, తెలంగాణా, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో 300 పైగా థియేట‌ర్స్ లో 07 జూలై 2016న విడుదలైంది.<ref name="ఈ రోజే రేష్మి గౌత‌మ్‌ 'అంతం' విడుదల">{{cite news|last1=నమస్తే తెలంగాణ|first1=సినిమా|title=ఈ రోజే రేష్మి గౌత‌మ్‌ 'అంతం' విడుదల|url=http://www.namasthetelangaana.com/cinema-news-telugu/antham-movie-released-today-1-1-495827.html|accessdate=15 September 2016|date=7 July 2016|work=|archive-date=12 August 2016|archive-url=https://web.archive.org/web/20160812132126/http://www.namasthetelangaana.com/cinema-news-telugu/antham-movie-released-today-1-1-495827.html|url-status=dead}}</ref>
==కథ==
"https://te.wikipedia.org/wiki/అంతం_(2016_సినిమా)" నుండి వెలికితీశారు