ఎం. తిప్పేస్వామి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
==రాజకీయ జీవితం==
ఎం. తిప్పేస్వామి 1994లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో [[పలమనేరు శాసనసభ నియోజకవర్గం|పలమనేరు నియోజకవర్గం]] నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 1999లో [[పలమనేరు శాసనసభ నియోజకవర్గం|పలమనేరు నియోజకవర్గం]] నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2004లో ఓటమిపాలయ్యాడు, 2004 నుంచి 2008 వరకు పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేసి 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో [[చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం]] నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు.
 
ఎం. తిప్పేస్వామి 2012లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి [[వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ]]లో చేరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో [[మడకశిర శాసనసభ నియోజకవర్గం|మడకశిర నియోజకవర్గం]] నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందినా సుప్రీంకోర్టు తీర్పుతో 2018లో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఎం._తిప్పేస్వామి" నుండి వెలికితీశారు