ఎం. తిప్పేస్వామి: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2
చి AWB తో సవరణ చేసాను, typos fixed: 01 జూన్ 1953 → 1953 జూన్ 01, పని చేశాడు → పనిచేశాడు (4), → (2), , → ,
పంక్తి 22:
}}'''మోపురగుండు తిప్పేస్వామి''' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో [[మడకశిర శాసనసభ నియోజకవర్గం|మడకశిర నియోజకవర్గం]] నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.<ref name="వైఎస్సార్సీపీ">{{cite news |last1=Sakshi |title=వైఎస్సార్సీపీ |url=https://www.sakshi.com/election-2019/results/party/ysrcp/ap.html |accessdate=8 November 2021 |work= |date=2019 |archiveurl=https://web.archive.org/web/20211102121523/https://www.sakshi.com/election-2019/results/party/ysrcp/ap.html |archivedate=2 నవంబర్ 2021 |url-status=live }}</ref>
==జననం, విద్యాభాస్యం==
ఎం. తిప్పేస్వామి [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]] , [[కడప జిల్లా]], [[అమరాపురం మండలం]], ఉదుగూరు గ్రామంలో 011953 జూన్ 1953లో01లో జన్మించాడు. ఆయన 1978లో కర్నూలు మెడికల్ కాలేజీ నుండి ఎంబీబీఎస్, 1981లో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరా మెడికల్ కాలేజీ నుండి ఎండీ, డీజీఓ పూర్తి చేసి కొంతకాలం వైద్యుడిగా పని చేశాడుపనిచేశాడు. కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో పని చేశాడుపనిచేశాడు. ఆయన పాండిచ్చేరిలో వైద్య ఆరోగ్యశాఖలో, చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌గా, పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రిలో, వాయల్పాడు ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేశాడుపనిచేశాడు.<ref name="ఉద్యోగం వీడి..ప్రజాసేవలోకి..">{{cite news |last1=Sakshi |title=ఉద్యోగం వీడి..ప్రజాసేవలోకి.. |url=https://m.sakshi.com/news/andhra-pradesh/mla-doctor-thippeswamy-special-story-1145746 |accessdate=8 November 2021 |work= |date=20 December 2018 |archiveurl=https://web.archive.org/web/20211108174718/https://m.sakshi.com/news/andhra-pradesh/mla-doctor-thippeswamy-special-story-1145746 |archivedate=8 నవంబర్ 2021 |language=te |url-status=live }}</ref>
 
==రాజకీయ జీవితం==
ఎం. తిప్పేస్వామి 1994లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో [[పలమనేరు శాసనసభ నియోజకవర్గం|పలమనేరు నియోజకవర్గం]] నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 1999లో [[పలమనేరు శాసనసభ నియోజకవర్గం|పలమనేరు నియోజకవర్గం]] నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2004లో ఓటమిపాలయ్యాడు, 2004 నుంచి 2008 వరకు పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేసిపనిచేసి 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో [[చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం]] నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు.
 
ఎం. తిప్పేస్వామి 2012లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి [[వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ]]లో చేరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో [[మడకశిర శాసనసభ నియోజకవర్గం|మడకశిర నియోజకవర్గం]] నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందినా హైకోర్టు తీర్పుతో 2018లో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశాడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో [[మడకశిర శాసనసభ నియోజకవర్గం|మడకశిర నియోజకవర్గం]] నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.<ref name="MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019 ">{{cite news |last1=Sakshi |title=MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019 |url=https://www.sakshi.com/election-2019/en/results/andhra_pradesh/mla |accessdate=8 November 2021 |work= |date=2019 |archiveurl=https://web.archive.org/web/20211108163950/https://www.sakshi.com/election-2019/en/results/andhra_pradesh/mla |archivedate=8 నవంబర్ 2021 |url-status=live }}</ref>
"https://te.wikipedia.org/wiki/ఎం._తిప్పేస్వామి" నుండి వెలికితీశారు