కన్నెగంటి లలిత: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో సవరణ చేసాను, typos fixed: 5 మే 1971 → 1971 మే 5 (2), భాద్యత → బాధ్యత, పని చేసి → పనిచేసి (2), → (3), , → ,
పంక్తి 18:
 
==జననం, విద్యాభాస్యం==
కన్నెగంటి లలిత [[ఆంధ్రప్రదేశ్| ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]], [[గుంటూరు జిల్లా]], [[బాపట్ల మండలం]] , [[జమ్ములపాలెం|జమ్ములపాలెం గ్రామం]]లో 51971 మే 1971లో5లో జన్మించాడు. ఆమె 10వ తరగతి వరకు బాపట్లలో, హైదరాబాద్‌లోని పడాల రామిరెడ్డి లా కాలేజీ నుంచి 1994లో లా డిగ్రీ పూర్తి చేసి 1994లో బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకుంది.<ref name="వారి కృతజ్ఞతే నాకు స్ఫూర్తి: జస్టిస్ లలిత">{{cite news |last1=ETV Bharat News |title=వారి కృతజ్ఞతే నాకు స్ఫూర్తి: జస్టిస్ లలిత |url=https://www.etvbharat.com/telugu/andhra-pradesh/city/amaravati/justice-lalita-interview-with-eenadu/ap20200503171302958 |accessdate=22 October 2021 |date=3 May 2020 |archiveurl=https://web.archive.org/web/20211022044831/https://www.etvbharat.com/telugu/andhra-pradesh/city/amaravati/justice-lalita-interview-with-eenadu/ap20200503171302958 |archivedate=22 October 2021 |work= |url-status=live }}</ref>
 
==వృత్తి జీవితం==
కన్నెగంటి లలిత లా పూర్తి చేశాక సీనియర్‌ న్యాయవాది ఎంఆర్‌కే చౌదరి వద్ద జూనియర్‌ న్యాయవాదిగా హైకోర్టులో ప్రాక్టీస్‌ మొదలు పెట్టి ఆ తర్వాత న్యాయవాదులు కె.హరినాథ్, ఒ.మనోహర్‌రెడ్డి వద్ద జూనియర్‌గా పని చేసిపనిచేసి 2008లో సొంతంగా ప్రాక్టీస్‌ ప్రారంభించింది. ఆమె ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, 2011లో తిరుమల తిరుపతి దేవస్థానానికి స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, సంస్కృత విశ్వవిద్యాలయానికి స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పని చేసిందిపనిచేసింది.<ref name="హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు">{{cite news |last1=Sakshi |title=హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు |url=https://m.sakshi.com/news/andhra-pradesh/three-judges-ap-high-court-1279410 |accessdate=22 October 2021 |work= |date=21 April 2020 |archiveurl=https://web.archive.org/web/20211022044755/https://m.sakshi.com/news/andhra-pradesh/three-judges-ap-high-court-1279410 |archivedate=22 October 2021 |language=te |url-status=live }}</ref> కన్నెగంటి లలిత కుమారి 022020 మే 2020న02న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా భాద్యతలుబాధ్యతలు చేపట్టింది.<ref name="3 sworn in as HC judges">{{cite news |last1=The New Indian Express |title=3 sworn in as HC judges |url=https://www.newindianexpress.com/states/andhra-pradesh/2020/may/03/3-sworn-in-as-hc-judges-2138566.html |accessdate=22 October 2021 |date=3 May 2020 |archiveurl=https://web.archive.org/web/20211022111409/https://www.newindianexpress.com/states/andhra-pradesh/2020/may/03/3-sworn-in-as-hc-judges-2138566.html |archivedate=22 October 2021 |work= |url-status=live }}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కన్నెగంటి_లలిత" నుండి వెలికితీశారు