పంక్తి 24:
 
సురేష్ గారూ! భగవద్గీత అధ్యాయం వారీగా సంక్షిప్త వివరణను తెలుగు వికీలోకి ఎక్కించినందుకు కృతజ్ఞతలు. ఇలాగే వికీ ప్రగతి కోసం చేయూతనందిస్తారని ఆశిస్తున్నాను --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 12:01, 22 సెప్టెంబర్ 2008 (UTC)
 
:మీ బ్లాగులోను, వికీపీడియా రచనలలోను నేను గమనించిన ఒక చిన్న విషయం - మీరు కామా, ఫుల్‌స్టాపుల తరువాత ఒక విరామం (space) ఇస్తూ ఉండండి. ఆలాగయితే పద విభజన, వాక్య విభజన చక్కగా వస్తుంది. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 19:50, 22 సెప్టెంబర్ 2008 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Sureshkadiri" నుండి వెలికితీశారు