భగినీ హస్త భోజనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
చి AWB తో సవరణ చేసాను, typos fixed: చినది. → చింది., లో → లో (2), → , , → ,, , → ,
పంక్తి 1:
[[దస్త్రం:Bhagini-hasta-bhojanam.jpg|thumb|యమున యమధర్మరాజుకి భోజనం వడ్డిస్తున్న చిత్రం]]
'''భగినీ హస్త భోజనం''' [[దీపావళి]] అయిన రెండో రోజు చేసుకుంటారు.[[భారత దేశం|భారతదేశంతో]] పాటు [[నేపాల్|నేపాల్‌లో]] కూడా జరుపుకొంటారు.ఈ రోజును పుష్ప ద్వితీయ, యమ ద్వితీయ, కాంతి ద్వితీయ, వంటి అనేక పేర్లతో పిలుస్తారు.భయ్యా ధూజీ అనే పేరుతో [[ఉత్తరప్రదేశ్|ఉత్తరదేశంలో]] బాగా ప్రాచుర్యం పొందిన భగినీ హస్త భోజనం [[సహోదరులు|సోదరుని]] క్షేమానికి సంబంధించినదిసంబంధించింది.<ref>{{Cite web|url=https://zeenews.india.com/telugu/lifestyle/significance-of-bhagini-hastha-bhojanam-444|title=భగినీ హస్త భోజనం విశిష్టత|date=2017-10-16|website=Zee News Telugu|language=te|access-date=2021-11-05}}</ref><ref>{{Cite web|url=https://telugu.asianetnews.com/astrology/kartheeka-masam-special-story-q04gpk|title=కార్తీకమాసం.. భగినీ హస్త భోజనం|last=ramya.neerukonda|website=Asianet News Network Pvt Ltd|language=te|access-date=2021-11-05}}</ref>
 
==పురాణ గాధ==
[[సూర్యుడు|సూర్యుడికి]] ఒక కుమారుడు ఒక కుమార్తె ఇద్దరు ఉంటారు. వారి పేర్లు [[యమధర్మరాజు]], అమ్మాయిపేరు యమున చెల్లెలికి అన్నపైన విపరీతమైన ప్రేమాభిమానాలు చాలా ఎక్కువ.
ఆమె [[పెళ్ళి|వివాహమై]] వెళ్ళాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నోసార్లు పిలిచింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు.చివరికి ఒకసారి ఈ [[కార్తీకమాసం|కార్తీక మాస]] విదియ రోజున సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండివంటలతో భోజనం పెట్టింది. చాలా రోజుల తర్వాత సోదరీ సోదరులు కలుసుకోవటంతో ఇరువురూ సంతోషించారు. ఆ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఆమె ఈ కార్తీకశుధ్ధ విదియనాడు లోకంలో ఎక్కడైనా సరే, తన సోదరి ఇంటికి వెళ్ళ భోజనం చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది. ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి, అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం (అకాల మరణం) లేకుండా వుంటుంది, ఆ సోదరి సౌభాగ్యవతిగా వుంటుంది అని వరాలిచ్చాడట. అందువలనే ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది.యమునకు, యముడికి గల ఈ అపురూప అనురాగ బంధమే యమ ద్వితీయ పేరుతో అద్వితీయ పర్వదినంగా ఖ్యాతి పొందింది. సోదరి చేతి వంట కాబట్టి భగినీ హస్తభోజనంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. తోబుట్టువు ఇంట్లో భోజనం చేసినప్పుడు-సోదరుడు ఆమెకు [[చీర]], [[పసుపు]], [[కుంకుమ]], [[పుష్పము|పూలు]], [[పండ్లు]], ఇతర కానుకలిచ్చే సంప్రదాయమూ ఉంది.<ref>{{Cite web|url=https://10tv.in/uncategorized/what-importance-bhagini-hastha-bhojanam-diwali-17017-31866.html|title=దీపావళి వేడుక : భగినీ హస్త భోజనం విశిష్టత|last=telugu|first=10tv|date=2019-10-24|website=10TV|language=telugu|access-date=2021-11-05}}</ref><ref>{{Cite web|url=https://www.eenadu.net/antaryami/article/1100/120136426|title=కాంతిపుంజాల పర్వం|website=EENADU|language=te|access-date=2021-11-05}}</ref>
 
==జరుపుకునే విధానం==
పండగను దీపావళి అయిన రెండో రోజు చేసుకుంటారు.దీనిని భారతదేశంతో పాటు నేపాల్‌లో కూడా జరుపుకొంటారు.ఈ రోజున సోదరులను ఇంటికి పిలిచి వారి నుదుట బొట్టు పెట్టి, [[హారతి]] ఇచ్చి, [[మిఠాయి|మిఠాయిలు]] తినిపించి అక్కాచెల్లెళ్లు వారికి శుభాకాంక్షలు తెలుపుతారు. తమ సోదరులు ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తారు.హరియాణా , [[మహారాష్ట్ర]] తదితర ప్రాంతాల్లో సోదరులు లేని వారు [[చంద్రుడు|చంద్రునికి]] హారతి ఇచ్చి దీనిని నిర్వహిస్తారు. [[మహారాష్ట్ర|మహారాష్ట్రలో]] ఈ పండుగను '''భయ్యా దుజ్''' అని పిలుస్తారు. నేపాల్ ప్రాంతం లోప్రాంతంలో '''భాయి టికా''' అని పిలుస్తారు. [[పంజాబ్]] ప్రాంతం లోప్రాంతంలో ఈపండుగను ‘'''టిక్కా'''’ అని పిలుస్తారు.<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/festival/diwali-special-story-dhana-trayodashi-bhagini-hasta-bhojanam-1234331|title=ఐదు రోజుల వెలుగుల పండుగ.. దీపావళి|date=2019-10-22|website=Sakshi|language=te|access-date=2021-11-05}}</ref>
==మూలాలు==
{{మూలాల జాబితా}}
"https://te.wikipedia.org/wiki/భగినీ_హస్త_భోజనం" నుండి వెలికితీశారు