ద లోన్లీ ప్యాలెట్: కూర్పుల మధ్య తేడాలు

→‎ఇవి కూడా చూడండి: చిత్రలేఖన చరిత్ర
పరిచయం విస్తరణ
పంక్తి 1:
{{Orphan|date=నవంబరు 2021}}
 
ద లోన్లీ ప్యాలెట్ (ఆంగ్లం: [[:en:The Lonely Palette|'''The Lonely Palette''']]) [[చిత్రలేఖన చరిత్ర]] కు సంబంధించిన ఒక [[పాడ్కాస్ట్]]. [[బోస్టన్]] లోని మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో లెక్చరెస్ గా పని చేసే తమర్ ఆవిషై, ఈ పాడ్కాస్ట్ కు వ్యాఖ్యాత.<ref name=":0">{{Cite web|url=https://www.nextavenue.org/the-lonely-palette-podcast-makes-art-accessible/?__cf_chl_captcha_tk__=pmd_rYISLSWD.Z9hoMkXhX1erx0PonfE4Lk45sriSoknvFA-1635846170-0-gqNtZGzNAyWjcnBszQjR|title=LISTEN: 'The Lonely Palette' Podcast Makes Art Accessible|last=Pfitzinger|first=Julie|website=nextavenue.org|url-status=live|archive-date=1 Sep 2020|access-date=2 November 2021}}</ref> 2016 లో మొదలైన ఈ పాడ్ కాస్ట్, రెండు వారాలకు ఒక ఎపిసోడ్ గా నిర్మించబడింది. ఈ పాడ్కాస్ట్ నేపథ్యంలో ఉన్న ధ్యేయం "ఒక సమయం లో ఒకే అంశంగా, సాధారణ ప్రజానీకం వద్దకే [[చిత్రలేఖన చరిత్ర]] పునరాగమనం!" 30-40 నిముషాల నిడివి గల ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్ లు కళాఖండాలను, అవి సృష్టించిన కళాకారులను, వారు జీవించిన/పనిచేసిన కాలమాన స్థితిగతులను సునిశితంగా పరిశీలిస్తాయి.<ref name="NYT binge">{{cite news|url=https://www.nytimes.com/2020/03/20/arts/design/art-podcasts-coronavirus.html|title=10 Binge-Worthy Art Podcasts in the Age of Coronavirus|last1=Finkel|first1=Jori|date=20 March 2020|work=[[The New York Times]]|access-date=27 December 2020}}</ref><ref name="Scout">{{cite news|url=https://scoutsomerville.com/lonely-palette/|title=Meet Tamar Avishai, Podcast Producer Behind "The Lonely Palette"|last1=Mathiowetz|first1=Adrianne|date=20 July 2017|work=Scout Somerville|access-date=27 December 2020}}</ref><ref name="Boston Globe">{{cite news|url=https://www.bostonglobe.com/2020/03/03/arts/mfa-new-podcaster-in-residence-spotlights-women-artists/?fbclid=IwAR1YKryYLq3DBZSwvN7Ip43KJwUgFWvovVZB-vXD7ci6z3MCpilq75GXNQc|title=At the MFA, a new podcaster-in-residence spotlights women artists|last1=Griffin|first1=Grace|date=March 3, 2020|work=[[The Boston Globe]]|access-date=27 December 2020}}</ref> ద లోన్లీ ప్యాలెట్ పాడ్కాస్ట్ ఇదే పేరుతో ఉన్న వెబ్ సైట్ http://www.thelonelypalette.com/ పైనే కాకుండా, యాపిల్ పాడ్కాస్ట్స్, గూగుల్ పాడ్కాస్ట్స్, సౌండ్ క్లౌడ్ వంటి పాడ్ క్యాచర్ ల పై వినవచ్చును.<ref>{{Cite web|url=http://www.thelonelypalette.com|title=The Lonely Palette website|website=http://www.thelonelypalette.com|url-status=live|access-date=9 November 2021}}</ref>
 
== కళను నిర్వచించిన వ్యాఖ్యాత ==
"https://te.wikipedia.org/wiki/ద_లోన్లీ_ప్యాలెట్" నుండి వెలికితీశారు