చరణ్‌దీప్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| spouse =
}}'''చరణ్‌దీప్ సూరినేని''' తెలుగు సినిమా నటుడు.ఆయన 2009లో విడుదలైన [[బాణం (సినిమా)|బాణం]] సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. చరణ్‌దీప్ తెలుగుతో పటు తమిళ్ మరియు కన్నడ చిత్రాల్లో నటించాడు.<ref name="బిజీ అవుతున్న యువ నటుడు">{{cite news |last1=Sakshi |title=బిజీ అవుతున్న యువ నటుడు |url=https://m.sakshi.com/news/movies/charandeep-surineni-new-make-over-1159005 |accessdate=9 November 2021 |work= |date=7 February 2019 |archiveurl=http://web.archive.org/web/20211109093444/https://m.sakshi.com/news/movies/charandeep-surineni-new-make-over-1159005 |archivedate=9 November 2021 |language=te}}</ref>
==జననం, విద్యాభాస్యం==
చరణ్‌దీప్ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, కడపలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. ఆయన జె.బి.ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ నుండి తన బీటెక్ పూర్తి చేసి , కేజీఆర్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కాలేజ్ నుండి ఎంబీఏ పూర్తి చేశాడు.
 
==సినీ జీవితం==
==నటించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/చరణ్‌దీప్" నుండి వెలికితీశారు