జైన మతం: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ జైన మతము ను జైన మతం కు దారిమార్పు ద్వారా తరలించారు: ము అనుస్వారం సవరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Update}}
[[File:Jain Prateek Chihna.svg|200px|right|thumb|జైన మత ప్రతీక చిహ్నం]]
'''[[జైన మతము]]మతం''' సాంప్రదాయికంగా ''జైన ధర్మ'' ''' (जैन धर्म) ''', అని పిలువబడుతుంది. ఈ [[మతము]]మతం క్రీసా.శ..పూ. 9వ శతాబ్దంలో పుట్టినదిపుట్టింది.<ref>
. . .from Hindi Jaina, from Skt. jinah "saint," lit. "overcomer," from base ji "to conquer," related to jayah "victory." [http://www.etymonline.com/index.php?term=Jain etymonline.com entry]</ref><ref>
Hindi jaina, from Sanskrit jaina-, relating to the saints, from jinaḥ, saint, victor, from jayati, he conquers. [http://dictionary.reference.com/search?q=Jains&r=66 dictionary.com entry]</ref>ఈ మత స్థాపకుడు మొదటి తీర్థంకరుడు అయిన [[వృషభనాథుడు]].<ref name=SinghR>
ఈ మత స్థాపకుడు మొదటి తీర్థంకరుడు అయిన [[వృషభనాథుడు]].<ref name=SinghR>
Singh, Ramjee Dr. Jaina Perspective in Philosophy and Religion, Faridabad, Pujya Sohanalala Smaraka Parsvanatha Sodhapitha, 1993.</ref> 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. 24వ తీర్థంకరుడు [[వర్థమాన మహావీరుడు]].<ref name=MehtaTU>{{cite web |url= http://www.ibiblio.org/jainism/database/BOOK/arhat.doc
|title= Path of Arhat - A Religious Democracy
Line 11 ⟶ 10:
|publisher = Pujya Sohanalala Smaraka Parsvanatha Sodhapitha
|date of publication = 1993
|accessdate= 2008-03-11}}</ref>భారతదేశంలో జైనులు ఒక చిన్న సమూహముసమూహం. వీరి జనాభా దాదాపు 42 లక్షలు ఉంటుంది.<ref>
|accessdate= 2008-03-11}}</ref>
2001 India Census http://www.censusindia.gov.in/Census_Data_2001/India_at_glance/religion.aspx.</ref> జైన మతమునుమతం శ్రమణ మతమని కూడా అంటారు.
 
భారతదేశంలో జైనులు ఒక చిన్న సమూహము. వీరి జనాభా దాదాపు 42 లక్షలు ఉంటుంది.<ref>
2001 India Census http://www.censusindia.gov.in/Census_Data_2001/India_at_glance/religion.aspx.</ref> జైన మతమును శ్రమణ మతమని కూడా అంటారు.
 
=='''చరిత్ర'''==
[[File:Mahavir.jpg|150px|right|thumb|వర్థమాన మహావీరుడు]]
క్రీసా.శ..పూ. ఆరవ శతాబ్దంలో మతపరంగా సమాజం ఒక కుదుపుకు లోనైంది. ఈ కాలంలో నైతిక, ఆధ్యాత్మిక అశాంతి నెలకొని ఉంది. ప్రపంచం మొత్తం మీద నాడు ఉన్న యధాతధ స్థితిలో విసిగిపోయిన జనం ఎదురు తిరిగారు. గ్రీసు బయోనియో గిరాక్లీటీజ్ నూతన సిద్ధాంతాన్ని ప్రవచించారు. జరతూష్ట్ర [[ఇరాన్]] లో, [[చైనా]]లో [[కన్ఫ్యూషియస్]]లు ఉన్న పరిస్థితులకు వ్యతిరేకంగా తమ నూతన సిద్ధాంతాలను ప్రతిపాదించారు. [[భారత దేశము|భారత దేశం]]లోనూ ఇదే జరిగింది. ప్రాచీన మత ధర్మాలలో, కర్మకాండ క్రతువుల భారంతో జనం విసిగి పోయి ఉన్నారు. మత సంస్కృతి యొక్క మృత భారంతో నడుములు వంగిపోయాయి.అసమానతలు, సామాజిక స్తబ్దత, అధర్మం, [[బలులు]], [[కులవ్యవస్థ]] లతో సమాజం కుళ్ళిపోయింది. [[విప్లవం]] తప్పనిసరి అయింది. "వ్యక్తి ఆడగాని, మగ గాని మానవ మాతృడుగా తన ముక్తిని తానే సాధించుకోవాలి. జీవితం లక్ష్యం కాదు. ఆధ్యాత్మీకరణ మార్గంలో అది ఒక పరికరం మాత్రమే. అంతిమ లక్ష్యం భౌతికం కాదు ఆధ్యాత్మిక సామాజీకరణం కాదు. "ఆధ్యాత్మీకరణం" అన్నది నూతన విప్లవం.
 
ఈ నేపథ్యంలో భారత దేశంలో రెండు మతాలు, ఉపనిషన్మతానికి వ్యతిరేకంగా వెలిశాయి. అవి జైన, బౌద్ధ మతాలు. ఈ రెండింటి తాకిడితో బ్రాహ్మణ మతం అనేక మార్పులకు లోనైంది. అసలు మనం భగవద్గీతను, ఈ రెండు మతాల సవాళ్ళకు సమాధానంగానే చూడవలసి ఉంటుంది. హిందూ మతానికి అవి వ్యతిరేకమే అయినా, మొత్తం మతాలు భారతదేశంలో ప్రక్క ప్రక్కనే నివాసం చేశాయి.
Line 25 ⟶ 22:
జైన మతాన్ని జైన [[వృషభనాథుడు]] స్థాపించాడు. "జిన" (విజేత) అనే పదం నుంచి జైనం వచ్చింది. బుద్ధుని అసలు పేరు ఎలా బుద్ధుడు కాదో,అలాగే జినుని అసలు పేరూ జినుడు కాదు. వర్థమానుడు. ఇరవై నాలుగు జినులలో ([[తీర్థంకరుడు]]) ఒకడు. ఇతడిని చివరివాడని జైనులు నమ్మారు. ఇతడు బుద్ధునికి అగ్ర సమకాలీనుడు.
 
ఉత్తర భారతంలో 599 బి.సిలో కుంద గ్రామం ([[వైశాలినేపాల్|వైశాలి ప్రస్తుతం నేపాల్]] ) లో జన్మించాడు. తండ్రి సిద్ధార్థుడు రాజు, తల్లి త్రిశల. పెళ్ళయింది. భార్య యశోధర. ఒక కూతురు, అనోజ. ముప్పై సంవత్సరాల వయస్సులో, తల్లిదండ్రుల మరణానంతరం భార్యా బిడ్డలను వదిలి, సన్యాసం స్వీకరించాడు. అతడి కూతురు భర్త, (అల్లుడు) జమాలి అతడి మొదటి శిష్యుడయ్యాడు.
 
==జైన మతం పురాతన సత్వం==
Line 103 ⟶ 100:
 
==పండుగలు, విగ్రహారాధన==
వీరి ముఖ్యమైన పండుగ "పర్యుషాన" ఇది ఏడు రోజులపాటు జరుగుతోంది. ఈ ఏడు రోజులనందు గాని, కూరగాయలు తినరాదు. పవిత్ర స్థానకాలకు వెళ్ళి ధ్యానము చేసి 48 నిముషాలు పూజ జరుపుతారు. ఈ రకమైన ధ్యానాన్ని "సామయిక" మంటారు. ఈ ధ్యానాన్ని ఉదయ సాయంత్రాలలో ఇంట్లో చేసుకోవచ్చు. ఎనిమిదవ రోజు "సమ్వత్సరి" జరుపుకోవటంతో 'పర్యుషాన" ఒకకొలిక్కి వస్తుంది. ఈ సమయంలో, తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే, క్షమాపణ వేడుకుంటారు.కొంతమంది శ్వేతాంబరులు విగ్రహరాధన చేస్తారు. వారికి 84 గఛ్ఛాలు (పరిషత్తులు) ఉన్నాయి. వాటిలో ఉపేక్ష, తవ, పెచంద, భార్తరా, ఫనేయుతా, అంచల్, అగమికలు ముఖ్యమైనవి.
 
కొంతమంది శ్వేతాంబరులు విగ్రహరాధన చేస్తారు. వారికి 84 గఛ్ఛాలు (పరిషత్తులు) ఉన్నాయి. వాటిలో ఉపేక్ష, తవ, పెచంద, భార్తరా, ఫనేయుతా, అంచల్, అగమికలు ముఖ్యమైనవి.
==మరో చీలిక==
తరువాత మరో చీలిక వచ్చింది. ఇది ఇరువర్గాలలోనూ వచ్చింది.రెండు వర్గాలలో కోందరు అనుచరులు పూర్తిగా విగ్రహారాధన వదిలివేసి, పవిత్ర గ్రంథాల పూజకు అంకితమయ్యారు. శ్వెతాంబరులలో వీరిని తేర పండితులని, దిగంబరులలో వీరిని సమేయాలని అంటారు.
Line 140 ⟶ 135:
== జీవులు 5 రకాలు ==
జీవులు అన్నీ తాకినవారిని గుర్తుపడతాయి.
#'''పృథ్వీకాయ జీవులు ''' : రాళ్ళు, మట్టి, గవ్వ
#'''అప్కాయ జీవులు ''' : మంచు, ఆవిరి, నీరు, వాన
#'''తేజోకాయ జీవులు ''' : మంట, మెరుపు, బూడిద
#'''వాయుకాయ జీవులు ''' : గాలి, తుఫాన్
#'''వనస్పతిక జీవులు ''' : మొక్కలు, పొదలు, చెట్లు, వాటి బెరడు, కాండం, ఆకులు, విత్తనాలు...వీటిలో ఒక్కోదానిలో ఒక్కో ఆత్మే ఉంటుంది. అందుకని ఇవి ఏకకాయజీవులు. ఉర్లగడ్డలు, కంద, చేమ, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, మొదలైనవి అసంఖ్యాక ఆత్మలు గల బహుకాయజీవులు.
ఏకేంద్రియ జీవికి 4 ప్రాణాలు (స్పర్శ, శ్వాస, శరీరం, ఆయుష్షు), పంచేంద్రియజీవులకు 10 ప్రాణాలుంటాయి. ఈ ఏకేంద్రియ జీవులు కూడా పదార్థాన్ని [[ఆహారం]], [[శరీరం]], [[ఇంద్రియాలు]], [[శ్వాసలో గురక|శ్వాసల]] ద్వారా స్వీకరించి దాన్ని [[శక్తి]]గా మార్చుకుని బతుకుతాయి.
== జైనులకు మైనారిటీ హోదా ==
మైనారిటీ'లను నిర్వచిస్తూ రాజ్యాంగానికి సవరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా జైనులు మైనారిటీలుగా గుర్తింపు పొందేందుకు మార్గం సుగమం కానుంది. ప్రధాని [[మన్మోహన్ సింగ్|మన్మోహన్]] అధ్యక్షతన19.12.2008 న జరిగిన మంత్రివర్గ సమావేశంలో మైనారిటీలను నిర్వచిస్తూ రాజ్యాంగానికి 103వ సవరణ చేపట్టాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసినట్లు హోంమంత్రి [[చిదంబరం]] తెలిపారు. జైనులకు మైనారిటీ హోదా కల్పించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ పలుసార్లు [[సుప్రీంకోర్టు]] ఆదేశాలు జారీ చేసిందని, ఈ నేపథ్యంలో చట్టసవరణ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. (ఆంధ్రజ్యోతి 20.12.2008)
 
== జైనుల కట్టడాలు-శిల్పముశిల్పం ==
 
జైనుల కట్టడాలలో ప్రతీదీ ఎంతో నేత్రపర్వంగా వుంటుంది. వారి ఆరామాలు, ఆలయాలూ, ఎక్కువ భాగం విశాల ప్రదేశాలలో నిర్మితాలు.వీఉ దేవాలయాలను సమూహాలుగా నిర్మిస్తారు. [[:en:Girnar|గిర్నరా]] శిల్పాలు బహు ప్రాచుర్యాన్ని పొందిన జైన శిల్పాలు. అదే విధంగా [[చిత్తూరు]]లోని జయస్తంభాలు, ఆబూశిఖరం మీద ఆలయాలు మనోహర నిదర్సనాలు.బెంగాలులోని పార్శ్వనాధ విగ్రహ మున్న [[:en:Shikharji|సమేతశిఖర తీర్ధము]], పాట్నాలోని [[:en:Pawapuri|జలమందర]] తలమందర దేవాలయములు మరికొన్ని నిదర్సనాలు. జైన శిల్ప శిథిలాలలో ముందు మన దృష్టిని ఆకర్షించేవి [[:en:Udayagiri and Khandagiri Caves|ఒరిస్సాగుహలు]]. వీటిలో చాలా భాగము తీర్ధంకర విగ్రహాలతో నిండి ఉన్నాయి. ఈ తీర్ధంకురులలో [[పార్స్వనాధుడు]] అత్యంత ప్రముఖ స్థానం పొందినది. ఈ గుహలలో త్రిశూలలు, స్తూపాలు, స్వస్తికలు, చక్రాలు, శ్రీదేవీ విగ్రహాలు, తదితర ప్రతీకలు ఉన్నాయి. జైనశ్రమణులు పెద్దపెద్ద సంఘాలుగా నివసించే ఆచారము లేదు. అందువలన బౌద్ధ చైత్యాలను పోలిన మందిరాలు వీరికవసరము లేకపోయింది. [[:en:Udayagiri and Khandagiri Caves|ఉదయగిరిగుహలు]] చాలా ప్రాచీనమైనవి. ఖండగిరిలోనివి తరువాతి కాలములోనివి.ఉదయగిరిలోని హాతిగుంఫ చాల ప్రకృతిసిద్ధ మయినది. ఇందులో [[:en:Kharavela|ఖరవేల]] రాజ్యకాలం నాటి ఒక అపభ్రంశ ప్రాకృత శాసనము ఉంది. దానివల్లనే ఈగుహకు అంత ప్రాచుర్యము. ఈ గుహలోని శిల్పంలో మధుర శిల్పంలో వలెనే స్త్రీ పురుషుల వేష ధారణలలో గ్రీసుభారత శైలుల సమ్మిళితప్రభావం స్పష్టముగా కనిపిస్తుంది. ఈ శిల్పాలలో ఆభ్రణ [[సౌభాగ్యము]], శాస్త్ర నైపుణ్యమేగాక అక్కడక్కడా వినూత్న భావశబలతా, జీవితసౌందర్యము, సునిశితహాస్యము, కూడా కనబడును.ఈ ఘట్టాలలో ఆఖేటమూ, యుద్ధమూ, నాట్యమూ, శ్ర్ంగారమూ, మొదలయిన జీవన శైలిలు కనబడును.
Line 161 ⟶ 156:
దస్త్రం:Jain meditation.jpg|ధ్యానం చేస్తున్న జైన మహిళలు.
</gallery>
== బయటి లింకులు ==
* [https://web.archive.org/web/20081222213924/http://www.ejaindharam.com/ eJainDharam.com], Worlds Biggest Information Portal Under Development.
* [https://web.archive.org/web/20081222213743/http://weblog.ejaindharam.com/ Click Here], Unique web journal of Jain dharma, IN Chronological Order!
* [http://www.jainuniversity.org jainuniversity.org], Jain Education and Information
 
== ఇవీకూడా చూడండి ==
* [[తీర్థాంకరుడు]]
Line 173 ⟶ 163:
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== బయటి లింకులు ==
* [https://web.archive.org/web/20081222213924/http://www.ejaindharam.com/ eJainDharam.com], Worlds Biggest Information Portal Under Development.
* [https://web.archive.org/web/20081222213743/http://weblog.ejaindharam.com/ Click Here], Unique web journal of Jain dharma, IN Chronological Order!
* [http://www.jainuniversity.org jainuniversity.org], Jain Education and Information
 
{{ప్రపంచ మతములు}}
"https://te.wikipedia.org/wiki/జైన_మతం" నుండి వెలికితీశారు