దేవరకొండ బాలగంగాధర తిలక్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
అంటూ తన కవితా పరమార్థం చెప్పుకున్న, భావ కవులలొ అభ్యుదయ కవీ, అభ్యుదయ కవులలో భావకవీ అయిన తిలక్ పూర్తి పేరు దేవరకొండ బాలగంగాధర తిలక్ . ఇతను కవి, కథకుడు, నాటక కర్త.
 
:సంకుచితమైన జాతి మతాల హద్దుల్ని చెరిపేస్తున్నాను నేడు
: అకుంఠితమైన మానవీయ పతాకను ఎగురవేస్తున్నాను చూడు
: చరిత్ర రక్త జలధికి స్నేహ సేతువును నిర్మిస్తున్నాను రండి..
 
అంటూ బలమైన కంఠంతో విశ్వమానవ సౌభ్రాతృత్వానికి నిబద్ధుడై మానవతా కేతనాన్ని ఎగురవేయడమే ధ్యేయంగా, కరుణ కలికితురాయిగా తన అపురూపమైన అనుభూతుల్ని అక్షరబద్ధం చేస్తూ, అమృతమయమైన కవితా ఝురిని ప్రవహింపజేసిన కవితా తపస్వి శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్
 
==జీవిత గమనం==
[[పశ్చిమ గోదావరి]] జిల్లా [[తణుకు]] తాలుకా [[మండపాక]] గ్రామంలో [[1921]] [[ఆగష్టు 1]] న తిలక్ జన్మించాడు.