దేవరకొండ బాలగంగాధర తిలక్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
మొదట [[కృష్ణశాస్త్రి]] ప్రభావంతోనూ , తరువాత [[శ్రీశ్రీ]] ప్రభావంతోనూ , కవిత్వం రాశినా, వచన కవితా ప్రక్రియని తన అసమాన ప్రతిభాసంపదతో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన ప్రముఖుడు. వచన కవితలకు అప్పజెప్పే లక్షణాన్ని తెచ్చినవాడు తిలక్. భావకవిత్వంలోని భావ సౌకుమార్యం, భాషా మార్దవం, అభ్యుదయ కవిత్వలక్షణాలతో కలసి వెలసిన తిలక్ కవిత్వం, అభ్యుదయ, భావ కవిత్వాల కళనేత.
 
 
అంటూ తన [[ఎలిజీ]]లో (జవాబు రాని ప్రశ్న) [[శ్రీశ్రీ]] అభివర్ణించిన దేవరకొండ బాల గంగాధర తిలక్, సృజనశక్తి సర్వతోముఖంగా విజృంభిస్తున్న సమయంలో అప్పుడే వికసించిన మల్లెపువ్వులా వుండే తిలక్ వాడకుండానే, వాసన వీడకుండానే నలబై అయిదేళ్ల నడిప్రాయాన [[1966]] [[జూలై 1]] న అనారోగ్యంతో రాలిపోయాడు.
 
==ప్రసంశలు==
 
తిలక్ కవిత్వంలోని కొన్ని అనభ్యుదయకర ధోరణులను ఎత్తిచూపి విమర్శించినా, భావుకత్వం ముఖ్యమైన లక్షణంగా ఉండేది. తిలక్ లోని ప్రముఖమైన గుణం భావుకత్వం - కించిత్ ప్రేరణకు కూడా చలించిపోగల సుకుమార హృదయ స్పందన శక్తి. ఈ భావుకత్వానికి తోడు, తన హృదయంలోని అనుభూతిని వ్యక్తం చేయగల శబ్దశక్తీ, అలంకారపుష్టీ, కలసి రావడంతో తిలక్ ఉత్తమశ్రేణి కవి కాగలిగినాడు అంటూ ప్రముఖ మార్కిస్టు విమర్శకుడు రా.రా ప్రశంసించాడు.
Line 45 ⟶ 50:
:స్వచ్చ స్పాటికా ఫలకం
</poem>
అంటూ తన [[ఎలిజీ]]లో (జవాబు రాని ప్రశ్న) [[శ్రీశ్రీ]] అభివర్ణించాడు.
అంటూ తన [[ఎలిజీ]]లో (జవాబు రాని ప్రశ్న) [[శ్రీశ్రీ]] అభివర్ణించిన దేవరకొండ బాల గంగాధర తిలక్, సృజనశక్తి సర్వతోముఖంగా విజృంభిస్తున్న సమయంలో అప్పుడే వికసించిన మల్లెపువ్వులా వుండే తిలక్ వాడకుండానే, వాసన వీడకుండానే నలబై అయిదేళ్ల నడిప్రాయాన [[1966]] [[జూలై 1]] న అనారోగ్యంతో రాలిపోయాడు.
 
కవితాసతి నుదుట నిత్య రసగంగాధర తిలకంగా, ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందిన తిలక్ "అమృతం కురిసినరాత్రి" కవితా సంకలనం ద్వారా సామాజికమైన తన ఆలోచనల్ని కవిత్వీకరించి కవిత్వానికే సార్ధకత కలిగించాడు.. తాలోత్తాలంగా ఎగిసిన భావ, అభ్యుదయ కవితోద్యమాల నేపధ్యంలో తిలక్ కవిత్వ రచన ప్రారంభమైంది .. వ్యావహారిక భాష, రసదృష్టి, వాస్తవికతా దృక్పధం, అనితర సాధ్యమైన శైలి తిలక్‌లో మనకు గోచరించే కొన్ని కోణాలు. <ref name="sata">"శత వసంత సాహితీ మంజీరాలు" లో జి. గిరిజా మనోహర్ బాబు</ref>
 
==తిలక్ రచనలు==