బహామాస్: కూర్పుల మధ్య తేడాలు

Add 1 book for వికీపీడియా:నిర్ధారత్వం (20211022sim)) #IABot (v2.0.8.2) (GreenC bot
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2
పంక్తి 298:
==గణాంకాలు ==
[[2010]]లో బహామాస్ జనసంఖ్య 392,718. వీరిలో 14 సంవత్సరాలకంటే తక్కువ వయసున్న వారు 25.9%, 15 - 64 మద్య వయస్కులు 67.2% ఉన్నారు. జనసంఖ్య అభివృద్ధి శాతం 0.925%. ప్రతి 1,000 మందిలో 17.81 జననాలు, ప్రతి 1,000 మందిలో 9.35 మరణాలు సంభవిస్తున్నాయి. ప్రతి 1,000 మందిలో 2.13 వలసలు జరుగుతున్నాయి.
<ref>[https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2127rank.html#top Country Comparison "Total fertility rate"] {{Webarchive|url=https://web.archive.org/web/20091028133713/https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2127rank.html#top |date=2009-10-28 }}, [[CIA World Factbook]].</ref> ప్రతి 1,000 మందిలో 23.21 శిశుమరణాలు సంభవిస్తున్నాయి. ఆయుఃప్రమాణం 69.87. వీరిలో స్త్రీల ఆయుః ప్రమాణం 73.49. పురుషుల ఆయుఃప్రమాణం 66.32.సరాసరి ఫర్టిలిటీ ఒక స్త్రీకి 2 సంతానం.<ref name="cia.gov"/> రాజధాని నగరం, అతిపెద్ద నగరంగా ప్రత్యేకత కలిగిన నస్సౌ నగరం ఉన్న న్యూ ప్రొవిడెంస్ ద్వీపం అత్యంత ప్రాధాన్యత కలిగిన ద్వీపంగా ఉంది.<ref>{{cite web |url=http://www.bahamas.gov.bs/wps/portal/public/About%20The%20Bahamas/The%20Islands/NEW%20PROVIDENCE/!ut/p/b1/vZTJcqMwFEW_JR-QIGaxFIMx8yTGjQsbQ8Bm8ATGX9-ke5PuqiSbTqSVqo7effdK9YiMSIisy8e6yq913-XHt3PGbWigWggx0FJZwAEtdE3k8mvKIVkiJhKcUne51yZV88vBuzbhNK-ukiWp1VZUDUe8lw8PNTGlR7pQ1pcbHgvhFt6cq4GvTTYWvt5Xrh3wMZXbB5iu-tJkbdvE-0zvt8JmL9hnuBPO2RG45d1PW2DKkL0lM5IcGFlhtA435LCbTaO-aSN7fT0q2i1vgrMQnjy_Qfk9ULvW2hWpeDLlOCu0Tpl9bXKO7n6HrutL1zEoL3Xv4j09LYbTxTD4YCHwVR5_7n8EMODrPLNPkbcKv4HPWvy0gkER6QLw7wAcAaCRAPkB6QFokwQmEsBsgmYetMfh4TdgvluyQtlbBMA2BDg8hzZe2VYRkIGsmySOTItPpwA7d2ymICiwW0R-KCL5BLvI_VfQobCwCEokZ4QsCADz3YIq68AlAh67iKWA6pA_LUj_aKSq64Bvd_jXp2G8__-GOpHV2_Zl2rUv4AUKHMnykBEgBxgG8kTUpBwrX7RJUfyNnpLm5cQPXlVpdXjRqnwlthBrh-ShJ1UDXS_NRURHo90WTK-iajZnD6aLn8szT52wDZmpbNzcv2TCTqIb0zcDOhxVlSr0uDcbiWKUalyv8k470XSp3lgszgd_q2-d4cZlbTIIrtkOdL-fWdVYSdVGEToQ29cDeYz31EOIc7JlqHMWdWLJ5sLZsBOr9m1-Ml5x1w5FUTCyWtVrmVqGFaZ4RYaSJjMKku96Lo3wWROhXCeHahlR9rpv98TQjobJ-etH8m7v0dMvgIXGSg!!/dl4/d5/L2dBISEvZ0FBIS9nQSEh/ |title=NEW PROVIDENCE |publisher=Government of the Bahamas |accessdate=15 May 2015}}</ref> వైశాల్యపరంగా రెండవ స్థానంలో ఉన్న ఫ్రీపోర్ట్ నగరం గ్రాండ్‌బహామా ద్వీపంలో ఉంది.<ref>{{cite web |url=http://www.bahamas.gov.bs/wps/portal/public/About%20The%20Bahamas/The%20Islands/GRAND%20BAHAMA/!ut/p/b1/vZTLjpswFIafZR6ggwFjnKUJCcPN3BNggyBkuAVIQgYYnr5U6mJaqdNNp7bO4ki_zqf_95GZmAmZuEvHqkgfVd-llx99jBIeKCYhEJuKABBQA9sgtvjCWazAHJnQj7hZ7tVJUd3XMjrOeqAasTelwNnTmgyDcD8_9grNottoZzjcowyOOe5K4iTbsr70vJ7H-WY-swNU4sBKfV95PTQBSoUjEEueGiZIMHqI5dkT091WJq_fMjEB8l1dvG4sy2Zx8by8WXDTmL1g6D6iub-bvA1rnG-3vpDIRSOS0itHjW086pq3q-pfThcjk8o8gRIMsbOQp6fVbLSaBX84BPw9i_hTCQQ_BZ8golUgfpjgHwBQWUBcj3UApizjMyGAiVe_X9VldV6DWfN8k6dLNIOAtcygC2jQggfdsoPscKAB3LBIlPq7d-o7C80zOz-4gURkawaN9zvQ4vzNCtyySA8E4AH41UBFsPCakejbROCAYrH_G8j_10gV2wJf7vCXpYHOv39DjYmrrH2eTu0zeMYbxAoihhuMAIRYZA51hAR5UKfdzk20iDWONAfS4JSnoFKnmyu12FebcNHCosa2F1-LturjNuav8qmAqa5N_TzP97e3VkwPXZ6dzRGBuQoVJ3EonNatrIZ-bsfRk9vtUOc2GTqY3Ctk9JEIOf6I9i4XI05_hEkT26PNqaPOow5SK-3BUU3R49EAORDuu6QatksbVTZHRjHj9OYmpWz1Ul6wJruxKByuCBI3i9R31bpoiINngeC1ChsXj_GlHmepLQmUzSeGvvTtmbm2o4FczH64fLF-Lt8BcHa2Bg!!/dl4/d5/L2dBISEvZ0FBIS9nQSEh/ |title=GRAND BAHAMA |publisher=Government of the Bahamas |accessdate=15 May 2015}}</ref>
 
===జాతులు , సంప్రదాయాలు ===
"https://te.wikipedia.org/wiki/బహామాస్" నుండి వెలికితీశారు