ఇథియోపియా: కూర్పుల మధ్య తేడాలు

Add 1 book for వికీపీడియా:నిర్ధారత్వం (20211022sim)) #IABot (v2.0.8.2) (GreenC bot
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2
పంక్తి 474:
ప్రజలలో ఆఫ్రోయాసియాటికు-మాట్లాడే కమ్యూనిటీలు ఎక్కువ మంది ఉన్నారు. వీటిలో సెమిటికు మాట్లాడేవారు తరచుగా తమను తాము హబీషు ప్రజలుగా సూచిస్తారు. ఈ పదం అరబికు రూపం (అలు-హబష) "అబిస్సినియా"కు మూలంగా ఉంది. ఇది ఆంగ్లంలో ఇతర ఐరోపా భాషలలో ఇథియోపియా మాజీ పేరు.<ref>{{cite web|url=http://www.time.com/time/europe/timetrails/selassie/hs260809.html |title=Time Europe&nbsp;– Abyssinia: Ethiopian Protest |accessdate=5 June 2005 |url-status=unfit |archiveurl=https://web.archive.org/web/20040206124546/http://www.time.com/time/europe/timetrails/selassie/hs260809.html |archivedate=6 February 2004 }}. 9 August 1926</ref> దక్షిణ సుడాన్ సరిహద్దులో ఉన్న గంబేలా ప్రాంతాలలో, దేశంలోని దక్షిణ ప్రాంతాలలో అదనంగా నీలో-సహారన్-మాట్లాడే అల్పసంఖ్యాక జాతి ప్రజలు నివసిస్తారు. వీటిలో నౌరు, అనూకు అతిపెద్ద జాతి సమూహాలుగా ఉన్నాయి.
 
అదనంగా ఇథియోపియా దేశంలో ఇటాలీ ఆక్రమణ కారణంగా 75,000 పైగా ఇటాలీ సెటిలర్లు ఉన్నారు.<ref name="Istat 2010">{{cite journal|last=[[National Institute of Statistics (Italy)|Istat]]|title=I censimenti nell'Italia unita I censimenti nell'Italia unita Le fonti di stato della popolazione tra il XIX e il XXI secolo ISTITUTO NAZIONALE DI STATISTICA SOCIETÀ ITALIANA DI DEMOGRAFIA STORICA Le fonti di stato della popolazione tra il XIX e il XXI secolo|journal=Annali di Statistica|date=December 2010|volume=2|series=XII|page=263|url=http://www3.istat.it/dati/catalogo/20120911_00/Annali_serie_XII_vol_2_anno_141_I_Censimenti_nell'Italia_unita_bis.pdf|accessdate=24 December 2013|archive-url=https://web.archive.org/web/20140803195051/http://www3.istat.it/dati/catalogo/20120911_00/Annali_serie_XII_vol_2_anno_141_I_Censimenti_nell'Italia_unita_bis%27Italia_unita_bis.pdf|archive-date=3 Augustఆగస్టు 2014|url-status=dead|df=dmy-all}}</ref> స్వాతంత్ర్యం తరువాత పలువురు ఇటాలియన్లు చక్రవర్తి సెలాస్సీ పూర్తి క్షమాపణ పొందిన తరువాత దశాబ్దాలుగా దేశంలో ఉన్నారు. ఆధునికీకరణ ప్రయత్నాలను కొనసాగించడానికి అవకాశం కలుగజేస్తుందని భావించాడు.<ref name="Italoethiopians">{{Cite web|url=https://ladywriteronline.wordpress.com/2008/04/29/fratelli-detiopia/|archiveurl=https://web.archive.org/web/20170211022551/https://ladywriteronline.wordpress.com/2008/04/29/fratelli-detiopia/|url-status=dead|title=Fratelli d’Etiopia|date=29 April 2008|archivedate=11 February 2017}}</ref> అయినప్పటికీ 1974 లో ఇథియోపియా పౌర యుద్ధం కారణంగా సుమారు 22,000 మంది ఇటలీ-ఇథియోపియన్లు దేశం వదిలి వెళ్ళారు.<ref name="Italoethiopians"/> 2000 వ దశకంలో కొన్ని ఇటాలీ కంపెనీలు ఇథియోపియాలో పనిచేయడానికి తిరిగి వచ్చాయి. చాలామంది ఇటాలీ సాంకేతిక నిపుణులు, నిర్వాహకులు వారి కుటుంబాలకు వచ్చారు. వీరు ప్రధానంగా రాజధాని మహానగర ప్రాంతంలో నివసిస్తున్నారు.<ref>{{Cite web|url=http://dait.interno.gov.it/servizi-demografici|title=I servizi demografici|date=25 November 2016|website=Dipartimento per gli affari interni e territoriali}}</ref>
 
2009 లో ఇథియోపియా సుమారుగా 1,35,200 మంది శరణార్థులు ఉన్నారు. ఈ జనాభాలో ఎక్కువమంది సోమాలియా (సుమారుగా 64,300 మంది), ఎరిట్రియా (41,700), సూడాన్ (25,900) లకు చెందినవారు ఉన్నారు. ఇథియోపియా ప్రభుత్వానికి శరణార్థ శిబిరాలలో దాదాపు శరణార్థులు అందరూ నివసిస్తున్నారు.<ref name="World Refugee Survey 2009">{{cite news|title=World Refugee Survey 2008 |publisher=U.S. Committee for Refugees and Immigrants |date=19 June 2008 |url=http://www.refugees.org/resources/refugee-warehousing/archived-world-refugee-surveys/2009-wrs-country-updates/ethiopia.html |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20120502073801/http://www.refugees.org/resources/refugee-warehousing/archived-world-refugee-surveys/2009-wrs-country-updates/ethiopia.html |archivedate=2 May 2012 |df= }}</ref>
"https://te.wikipedia.org/wiki/ఇథియోపియా" నుండి వెలికితీశారు