"మీరా కుమార్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (clean up, replaced: కాంగ్రెస్కాంగ్రెస్ (2))
 
}}
'''మీరా కుమార్ ''' భారత పార్లమెంటు సభ్యురాలు, [[లోక్‌సభ]]కు ఎన్నుకోబడిన మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు.
==నేపధ్యం==
==నేపధ్యము==
[[బీహార్]] లోని పట్నా జిల్లాలో సుప్రసిద్ద స్వాతంత్ర్య సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ [[బాబూ జగ్జీవన్‌ రామ్]], ఇంద్రాణీ దేవి దంపతులకు జన్మించింది. [[ఢిల్లీ విశ్వవిద్యాలయం]] లోని ఇంద్రప్రస్థ కళాశాల, మిరిండా కళాశాలల నుండి వరుసగా M.A, L.L.B పట్టాలను పొందింది.
 
==జీవన పధం==
===విదేశీ జీవితముజీవితం===
ఈవిడ 1973 లో సివిల్ సర్వీసు పరీక్షలు రాసి [[m:en:Indian Foreign Service|ఇండియన్ ఫారిన్ సర్వీసు]]కు ఎంపికైంది. ఉద్యోగ రీత్యా అనేక దేశాలలో గడిపింది.
===రాజకీయ జీవితముజీవితం===
1985 లో క్రియాశీల రాజకీయాలలో ప్రవేశించింది. [[ఉత్తరప్రదేశ్]] లోని [[m:en:Bijnor|బిజ్నోర్]] నియోజకవర్గం నుండి రాజకీయ దిగ్గజాలైన రాం విలాస్ పాశ్వాన్, [[మాయావతి]] లాంటి దళిత నేతలను ఓడించి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైంది. [[ఢిల్లీ]] లోని [[m:en:Karol Bagh (Lok Sabha constituency)|కరోల్ బాగ్]] నియోజకవర్గానికి [[m:en:8th Lok Sabha|8వ]], 12వ లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించింది . 1999లో [[భారతీయ జనతా పార్టీ]] ప్రభంజనంలో ఈవిడ ఓడిపోయింది. కానీ 2004, 2009 లలో తన తండ్రి గతంలో పోటీచేసిన [[బీహార్]] లోని [[m:en:Sasaram|ససారం]] నియోజకవర్గం నుండి రికార్డు స్థాయి విజయం సాధించింది.
 
2004 నుండి 2009 వరకు [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ, సాధికార మంత్రిగా పనిచేసింది. 2009లో కేంద్ర జలవనరుల మంత్రిగానూ కొద్దికాలం బాధ్యతలు నిర్వర్తించింది. ఈ పదవిలో ఉండగానే [[లోక్‌సభ]] సభాపతిగా ఎన్నుకోబడటంతో మంత్రి పదవికి రాజీనామా చేసి, భారత [[లోక్‌సభ]]కు మొట్టమొదటి మహిళా సభాపతిగా బాచ్యతలు చేపట్టింది.
====2014 ఎన్నికలు====
[[2014 పార్లమెంటు ఎన్నికలు|2014 పార్లమెంటు ఎన్నికల]]లో మీరాకుమార్ బీహార్‌లోని ససారం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. ఇక్కడ [[భారతీయ జనతా పార్టీ]] అభ్యర్థి పాశ్వాన్ సుమారు 60వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.
 
===2017 రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి===
NDAఎన్.డి.ఎ. కూటమి రాష్ట్రపతి అభ్యర్థి రాం నాధ్ కోవింద్ కి పోటిగా ప్రతిపక్షాల తరుపున ఎన్నికోబడిన అభ్యర్థి మీరా కుమార్.<ref>ఈనాడు దినపత్రిక 04-07-2017</ref>
 
==వ్యక్తిగత జీవితముజీవితం==
ఈమె వివాహము [[సుప్రీం కోర్టు]] [[న్యాయవాది]] అయిన మంజుల్ కుమార్ తో జరిగింది. వీరికి ముగ్గురు సంతానము. కుమారుడు అన్షుల్, కుమార్తెలు స్వాతి, దేవయాని. అన్షుల్ వివాహము మినితాతో జరిగింది. వీరికి ఒక [[కూతురు|కుమార్తె]] అనాహిత. కుమార్తె స్వాతి [[పెళ్ళి|వివాహము]] రంజీత్ తోనూ, దేవయాని వివాహము అమిత్ తోనూ జరిగింది. స్వాతి, రంజిత్ లకు ఒక కుమార్తె అమ్రిత, కుమారుడు అన్హద్ సంతానము. అలాగే దేవయాని, అమిత్ లకు ఒక [[కొడుకు|కుమారుడు]] ఫర్జాన్ సంతానము.
 
మీరా కుమార్ కి క్రీడల పట్ల ఆసక్తి మెండు. ఈవిడ రైఫిల్ షూటింగ్ లో అనేక పతకాలను కూడా గెలుచుకుంది. అలాగే ఈవిడ రచనలు కూడా ప్రచురితమయ్యాయి.
 
== మూలాలు ==
{{మూలాలు}}
 
==బయటి లంకెలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3397373" నుండి వెలికితీశారు