పేదరికం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, typos fixed: లొ → లో, లో → లో , మహ → మహా, → , , → ,, ( → ( (2)
 
పంక్తి 1:
[[దస్త్రం:Extreme poverty 1981-2009.GIF|thumb|206px|right|The percentage of the world's population living in [[extreme poverty]] has halved since 1981. The graph shows estimates and projections from the World Bank 1981–2009.]]
[['''పేదరికం]]''' (Poverty) ఒక సామాజిక, ఆర్థిక [[సమస్య]]. ఇది దీర్ఘకాలిక సామాజిక సమస్యగా ఉంది. సమాజంలో ఒక వర్గం కనీస అవసరాలైన [[ఆహారం]], గృహవసతి, [[దుస్తులు]] పొందలేని పరిస్థితిని పేదరికం అంటారు. పేదరికంతో బాధపడుతున్న వారిని [[పేదలు]] అంటారు.పేదరికమే అత్యంత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ చెప్పారు.వివిధ పథకాల ప్రయోజనాలు అసలైన లబ్ధిదారులకు చేరడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
== దారిద్య్ర రేఖకు దిగువనుండేవారు ==
* ఓ వ్యక్తి తీసుకునే పౌష్టికాహారం (కేలొరీలుకేలోరీలు) ఆధారంగా గతంలో దారిద్య్రానికి నిర్వచనం ఇచ్చారు. దాని ప్రకారం 2000 మార్చి ఒకటి నాటికి దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్న వారు 27.5 శాతం.బీపీఎల్‌ కుటుంబాలు 6.5 కోట్లు
* టెండూల్కర్‌ నివేదిక ప్రకారమైతే..ఆహారంతో పాటు విద్య, ఆరోగ్యంపై చేసే ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. దేశ మొత్తం జనాభాలో 37.2 శాతం మంది నిరుపేదలు. బీపీఎల్‌ కుటుంబాలు 8.1 కోట్లు.
* ఆహార భద్రతా చట్టం ప్రకారం బీపీఎల్‌ కుటుంబానికి ప్రతినెలా కేజీ రూ.3 వంతున 25 కేజీల ఆహార ధాన్యాలు సరఫరా చేస్తారు.
పంక్తి 36:
1950 నుంచి 1970 వరకు భారత ప్రభుత్వం పేదరికాన్ని తగ్గించడానికి ఎలాంటి ప్రత్యక్ష చర్యలు చేపట్టలేదు.ఆర్థికాభివృద్ధిని సాధిస్తే పేదరికం దానంతట అదే తగ్గుతుందనే సిద్ధాంతాన్ని నమ్మింది. 4వ ప్రణాళికలో భాగంగా పేదరికాన్ని తగ్గించడానికి ప్రత్యక్ష చర్యలు మొదలయ్యాయి. పేదరికం తీవ్రతను అంచనా వేసి '''గరీబీ హఠావో''' అనే నినాదాన్ని ప్రభుత్వం చేపట్టింది.
 
1973 నుంచీ అనేక గ్రామీణాభివృద్ధి పథకాలను చేపట్టింది. 1972-73 లో మహరాష్ట్ర లోమహారాష్ట్రలో ఉపాధి హామీ పథకం, 1973 లో క్షామపీడిత అభివృద్ధి కార్యక్రమం, 1974-75 లో చిన్నకారు రైతుల అభివృద్ధి ఏజన్సీ, ఆయకట్టు అభివృద్ధి పథకం. 1975లో ప్రధాని 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రకటించింది. 1977-78 లో ఎడారుల అభివృద్ధి పథకం, పనికి ఆహార పథకం, అంత్యోదయ పథకాలను ప్రవేశపెట్టారు. 1979లో గ్రామీణ ప్రాంత యువకులకు స్వయం ఉపాధిలో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టి పేదరికం, నిరుద్యోగాన్ని తగ్గించడానికి చర్యలు పెట్టారు.
2015 నాటికి 78 కోట్లకు పైగా (782 మిలియన్లు) భారతీయులు రోజుకు రెండు డాలర్ల కంటే తక్కువ సంపాదనతో జీవిస్తారని [[ప్రపంచబ్యాంకు]] , [[అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ]] సంయుక్త నివేదిక వెల్లడించింది.[[చైనా]] తన పేదిరిక రేటును 60% నుంచి 16% తగ్గించిందని నివేదిక ప్రశంసించింది.
 
==ఇవి కూడా చదవండి==
* [[లంచం]]
 
[[వర్గం:సామాజిక శాస్త్రముశాస్త్రాలు]]
"https://te.wikipedia.org/wiki/పేదరికం" నుండి వెలికితీశారు