గద్వాల్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం విస్తరణ
పంక్తి 109:
|footnotes =
}}
[[మహబూబ్ నగర్]] జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. [[2007]]లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గంలో 4 మండలాలు కలవు. 1957లోనియోజకవర్గాల పునర్వవస్థీకరణ ఫలితంగా ఇంతకు క్రితం ఈ నియోజకవర్గంలో కొనసాగిన అయిజ మండలం ఆలంపూర్ నియోజకవర్గానికి తరలించబడింది. [[1957]]లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి ఒక ఉప ఎన్నికతో సహా ఇప్పటివరకు 11 సార్లు ఎన్నికలు జరగ్గా, కాంగ్రేస్ మరియు కాంగ్రెస్ (ఐ) లు ఐదుసార్లు, తెలుగుదేశం మరియు జనతా పార్టీలు ఒక్కోసారి గెలుపొందగా, మూడుసార్లు స్వతంత్ర అభ్యర్ధులు విజయం సాధించారు. అభ్యర్థుల వారీగా చూస్తే డి.కె.సమరసింహారెడ్డి అత్యధికంగా 4 సార్లు విజయం సాధించాడు. అతడి తండ్రి డి.కె.సత్యారెడ్డి రెండు సార్లు గెలుపొందినాడు.
 
==ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు==