సుమతీ కౌశల్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
*1997 సంవత్సరంలో ఢిల్లీ తెలుగు అకాడమి ఆమెను ఆజాద్ అవార్డుతో సత్కరించింది.
*1996లో రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ చేతుల మీదుగా రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును ఆమె అందుకున్నారు.
*2001 లో [[సుభాష్ చంద్రబోస్|నేతాజీ సుభాస్ చంద్రబోస్]] 104 [[నేతాజీ జయంతి|జయంతి]] సందర్భంగా సుమతి కౌశల్ ను పెద్ద ఎత్తున సత్కరించారు.
*2006 లో కూచిపూడి గ్రామంలో జరిగిన నృత్యోత్సవంలో సుమతి కౌశల్ ప్రముఖ పాత్ర వహించారు.
*2010లో అమెరికన్ తెలుగు సొసైటీ ఆద్వర్యంలో సుమతి కౌశల్ ను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు.
"https://te.wikipedia.org/wiki/సుమతీ_కౌశల్" నుండి వెలికితీశారు