కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి clean up, typos fixed: → , ) → )
పంక్తి 36:
 
== స్థల పురాణం - విశిష్టత ==
గర్భగుడిలో రెండు శివలింగాలు ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకత. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వరస్వామి ముక్తిని ఇస్తుండడంతో యముడికి పనిలేకుండా పోయిందట. అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా, యమున్ని కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చోమన్నాడట. ముక్తేశ్వరున్ని చూచి యమున్ని దర్శించకుండా వెళితే మోక్షప్రాప్తి దొరకదని వాళ్ళని నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట. అందుకే భక్తులు స్వామిని దర్శించుకొని, కాళేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు.
 
ముక్తేశ్వరస్వామి లింగంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. లింగంలో రెండు రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడికి సమీపంలో ఉన్న గోదావరి, [[ప్రాణహిత]] సంగమ స్థలంలో కలుస్తుందని భక్తుల నమ్మకం.<ref name="శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ మహత్యం">{{cite web|last1=తెలుగు నేటీవ్ ప్లానెట్|first1=ట్రావెల్ గైడ్|title=శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ మహత్యం|url=https://telugu.nativeplanet.com/travel-guide/places-to-see-near-kaleshwaram-temple-in-telangana-000783.html|website=telugu.nativeplanet.com|publisher=Mohammad Shaffee|accessdate=17 February 2018|archive-url=https://web.archive.org/web/20161215161713/http://telugu.nativeplanet.com/travel-guide/places-to-see-near-kaleshwaram-temple-in-telangana-000783.html|archive-date=15 డిసెంబర్ 2016|url-status=dead}}</ref><ref name="కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం -కాళేశ్వరం">{{cite web|last1=మన టెంపుల్స్.నెట్|title=కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం -కాళేశ్వరం|url=http://manatemples.net/pages/p_kaleswaram.htm|website=manatemples.net|access-date=2018-02-17|archive-url=https://web.archive.org/web/20180101041939/http://manatemples.net/pages/p_kaleswaram.htm|archive-date=2018-01-01|url-status=dead}}</ref>
పంక్తి 45:
 
== ప్రయాణ వివరాలు ==
* '''రైలు మార్గం:''' కాళేశ్వరంలో రైల్వే స్టేషన్ లేదుకనుక సమీప రైల్వే స్టేషనైన రామగుండం (98 కిలోమీటర్లు) లో దిగి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి కాళేశ్వరం చేరుకోవచ్చు. రాముగుండం నుండి కాళేశ్వరానికి అధిక సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉంటాయి. వరంగల్, కాజీపేట్ రైల్వే స్టేషన్ లు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
* '''బస్సు మార్గం:''' తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నుండి కాళేశ్వరంకి నేరుగా బస్సులను నడుపుతుంది. [[మహాత్మా గాంధీ బస్ స్టేషన్]] లేదా జూబ్లీ బస్టాండ్ నుండి ఈ బస్సులు ప్రతి రోజు అందుబాటులో ఉంటాయి. ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ సర్వీసులను ఆర్టీసీ నడుపుతుంది. ప్రయాణ సమయం 4 - 5 గంటలు పట్టవచ్చు.
* '''కారు మార్గం లేదా బైక్ మార్గం:''' హైదరాబాద్ - సిద్దిపేట - పెద్దపల్లి - కాళేశ్వరం ( 300 కిలోమీటర్లు, 5 గంటల సమయం), హైదరాబాద్ - బొంగిర్ - వరంగల్ - పర్కాల్ - కాళేశ్వరం ( 260 కిలోమీటర్లు, 4 గంటల 15 నిమిషాలు)
పంక్తి 61:
[[వర్గం:తెలంగాణ పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:తెలంగాణ దేవాలయాలు]]
[[వర్గం:శివ ఆలయాలుశివాలయాలు]]
[[వర్గం:పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:హిందూ దేవాలయాలు]]