నవధాన్యాలు: కూర్పుల మధ్య తేడాలు

చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 10:
7[[నువ్వులు]]
8[[మినుములు]]
9[[ఉలవలు]]
 
నవధాన్యాలను నవగ్రహాలకు సంకేతంగా భావిస్తుంటారు. సూర్యుడికి గోధుమలు, చంద్రుడికి బియ్యము, కుజ గ్రహానికి కందులు, బుధ గ్రహానికి పెసలు, గురు గ్రహానికి సెనగలు, శుక్ర గ్రహానికి బొబ్బర్లు, శని గ్రహానికి నువ్వులు, రాహుగ్రహానికి మినుములు, కేతు గ్రహానికి ఉలవలు అధీన ధాన్యాలుగా పరిగణిస్తారని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది<ref>{{Cite web|url=https://telugu.webdunia.com/panchang-telugu/significance-of-navadhanyas-114121800040_1.html|title=నవగ్రహాలు- నవధాన్యాలు.. ప్రాముఖ్యత ఏమిటి?|last=Selvi|website=telugu.webdunia.com|language=te|access-date=2020-04-28}}</ref>. నవధాన్యాలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి వుండి ఎంతో బలమైన పోషకాలను అందిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/నవధాన్యాలు" నుండి వెలికితీశారు