వంగర (భీమదేవరపల్లి): కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో సవరణ చేసాను
చి clean up, replaced: వరంగల్ పట్టణ జిల్లా, → హన్మకొండ ,, గ్రామం యొక్
పంక్తి 1:
'''వంగర,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[వరంగల్ (పట్టణ)హన్మకొండ జిల్లా|వరంగల్ పట్టణ జిల్లాహన్మకొండ]], [[
భీమదేవరపల్లి మండలం (వరంగల్ పట్టణ జిల్లా)|భీమదేవరపల్లి]] మండలంలోని గ్రామం.
{{Infobox Settlement/sandbox|
పంక్తి 95:
ఇది మండల కేంద్రమైన భీమదేవరపల్లి నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[వరంగల్]] నుండి 42 కి. మీ. దూరంలోనూ ఉంది.
==గణాంకాలు==
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1484 ఇళ్లతో, 6081 జనాభాతో 2439 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2973, ఆడవారి సంఖ్య 3108. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1161 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 365. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 572671<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 505480.
 
==గ్రామానికి చేరు విధానం==
పంక్తి 133:
[[దస్త్రం:PV NarasimhaRao.jpg|thumb|పాములపర్తి వెంకట నరసింహారావు:మాజీ ప్రధాన మంత్రి]]
 
* [[పి.వి.నరసింహారావు|పాములపర్తి వెంకట నరసింహారావు]]:మాజీ ప్రధాన మంత్రిగా భారతదేశపు రాజకీయాలలో పివీ పాత్ర ప్రముఖ స్థానం ఆక్రమించింది.[[భారత ఆర్ధిక వ్యవస్థ|భారత ఆర్ధిక వ్యవస్థలో]] విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసాడు.ఇతను [[వరంగల్ జిల్లా]], [[నర్సంపేట]] మండలం [[లక్నేపల్లి]] గ్రామంలో [[1921]] జూన్ 28 న రుక్నాబాయి, సీతారామరావు దంపతులకు పీవీ జన్మించాడు. [[వరంగల్లు జిల్లా|వరంగల్లు జిల్లాలోనే]] [[ప్రాథమిక విద్య]] మొదలుపెట్టాడు. తరువాత పూర్వపు [[కరీంనగర్ జిల్లా]], [[భీమదేవరపల్లి]] మండలం [[వంగర (భీమదేవరపల్లి)|వంగర]] గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు అతనును దత్తత తీసుకోవడంతో అప్పటినుండి పాములపర్తి వేంకట నరసింహారావుగా వంగర గ్రామ నివాసి అయ్యాడు.1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి [[నిజాం]] ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ [[వందేమాతరం]] గేయాన్ని పాడాడు.అంతగా విశేషంలేని ఈ గ్రామం విశాల [[భారతదేశం|భారతదేశా]]నికి ఒక [[ప్రధానమంత్రి]]ని అందించడమే దీని విశిష్టత. ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించిన తొలి తెలుగు వ్యక్తి పాములపర్తి వెంకట నరసింహారావు, [[1921]], [[జూన్ 28]]న ఈ గ్రామంలోని ఒక రైతు కుటుంబంలో జన్మించాడు.
 
* [[పి.వి. రాజేశ్వర్ రావు]]: రాజకీయ నాయకుడు, మాజీ ఎంపి.
* [[పి.వి. రంగారావు]]: రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి.
"https://te.wikipedia.org/wiki/వంగర_(భీమదేవరపల్లి)" నుండి వెలికితీశారు