గద్వాల్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 209:
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాది పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన డి.కె.అరుణ సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]]కి చెందిన గట్టు భీముడుపై 38686 ఓట్ల మెజారిటీ సాధించింది. అరుణకు 80676 ఓట్లు లభించగా, గట్టు భీముడుకు 41990 ఓట్లు వచ్చాయి. పొత్తులో భాగంగా [[కాంగ్రెస్ పార్టీ]] ఈ స్థానం [[తెలంగాణ రాష్ట్ర సమితి]]కి కేటాయించగా కాంగ్రెస్ పార్టీకి చెందిన అరుణ సమాజ్‌వాది పార్టీ అభ్యరిగా పోటీచేసి గెలిచింది.
;2004 ఎన్నికలలో అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు:
::{| class="wikitable"
|-
! అభ్యర్థి పేరు
! పార్టీ
! సాధించిన ఓట్లు
|-
| డి.కె.అరుణ
| సమాజ్‌వాదీ పార్టీ
| 80703
|-
| గట్టు భీముడు
| [[తెలుగుదేశం పార్టీ]]
| 42017
|-
| ఎన్.వెంకటరాముడు
| [[తెలంగాణ రాష్ట్ర సమితి]]
| 9501
|-
| జి.జుమ్మారెడ్డి
| పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా
| 5555
|-
| పారుమల కృష్ణ
| బహుజన్ సమాజ్ పార్టీ
| 2168
|-
|}
 
==నియోజకవర్గ ప్రముఖులు==
;పాగ పుల్లారెడ్డి: