"ఇగ్నాజ్ సెమ్మెల్‌వెయిస్" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
 
1857 లో సెమ్మెల్విస్ కు ౙురిచ్ విశ్వవిద్యాలయంలో ({{ill|University of Zurich|en}}) ప్రసూతి శాస్త్ర అధ్యాపక పదవికి అవకాశం రాగా అతను తిరస్కరించాడు{{sfn|Semmelweis|1983|p=56}}. అదే సంవత్సరం, సెమ్మెల్వీస్ తనకంటే 19 ఏళ్ళు చిన్నదైన, పెస్ట్ లో ప్రముఖ వ్యాపారవేత్త కూతురు, మారియా వీడెన్హోఫర్ (1837-1910) ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదుగురు పిల్లలు.
=== వైద్య సంఘం స్పందన ===(మరింత సమాచారం కోసం: {{ill|Contemporary reaction to Ignaz Semmelweis
|en}}) ===
[[దస్త్రం:Ignaz_Semmelweis_1861_Etiology_front_page.jpg|కుడి|thumb|సెమ్మెల్విస్ ప్రధాన రచన: "డై ఎటియోలాజీ, డెర్ బెగ్రిఫ్ ఉండ్ డై ప్రొఫిలాక్సిస్ డెస్ కిండ్‌బెట్‌ఫైబర్స్", 1861 (ముందు పేజీ)]]
సెమెల్వీస్ అభిప్రాయాలకు [[యునైటెడ్ కింగ్‌డమ్|యునైటెడ్ కింగ్‌డమ్‌]]లో చాలా మద్దతు లభించింది. కాని అతని పరికల్పన అర్థం చేసుకున్నవారికంటే ఉదహరించిన వారే ఎక్కువ. బ్రిటీష్ వారు సెమ్మెల్విస్‌ను తమ ''అంటువ్యాధి సిద్ధాంతానికి'' మద్దతు ఇచ్చినట్లుగా భావించారు. ఒక విలక్షణ ఉదాహరణ సెమెల్వీస్ "శవపరీక్ష గది నుండి రోగ కారకాలు వెలువడి వ్యాధులను ప్రేరేపిస్తాయి" అని కచ్చితత్వంతో నిరూపించాడని డబ్ల్యూ. టైలర్ స్మిత్ పేర్కొన్నాడు{{sfnm|1a1=Semmelweis|1y=1983|1p=176|2a1=Tyler Smith|2y=1856|2p=504}}. 1848లో సెమ్మెల్విస్ సంప్రదింపులకు తొలినాళ్లలో స్పందించిన వారిలో ఒకరైన జేమ్స్ యంగ్ సింప్సన్ అతనికి ఒక ఘాటైన లేఖ రాశాడు. వియన్నాలో బ్రిటిష్ ప్రసూతి శాస్త్ర సాహిత్యం గురించి కనీస అవగాహన కూడా ఉన్నట్లు లేదని, అందుకే బ్రిటీష్ వారు చాలా కాలం నుండే చైల్డ్ బెడ్ ఫీవర్ ను అంటువ్యాధిగా భావించేవారన్న విషయం సెమ్మల్వెస్ కు తెలిసుండకపోవచ్చని సింప్సన్ ఆ లేఖలో అభిప్రాయపడ్డాడు {{sfn|Semmelweis|1983|p=174}}.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3400376" నుండి వెలికితీశారు