ఇగ్నాజ్ సెమెల్‌వెయ్స్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 162:
|en}}) ===
[[దస్త్రం:Ignaz_Semmelweis_1861_Etiology_front_page.jpg|కుడి|thumb|సెమ్మెల్విస్ ప్రధాన రచన: "డై ఎటియోలాజీ, డెర్ బెగ్రిఫ్ ఉండ్ డై ప్రొఫిలాక్సిస్ డెస్ కిండ్‌బెట్‌ఫైబర్స్", 1861 (ముందు పేజీ)]]
సెమెల్వీస్ అభిప్రాయాలకు [[యునైటెడ్ కింగ్‌డమ్|యునైటెడ్ కింగ్‌డమ్‌]]లో చాలా మద్దతు లభించింది. కాని అతని పరికల్పన అర్థం చేసుకున్నవారికంటే ఉదహరించిన వారే ఎక్కువ. బ్రిటీష్ వారు సెమ్మెల్విస్‌ను తమ ''అంటువ్యాధి సిద్ధాంతానికి'' మద్దతు ఇచ్చినట్లుగా భావించారు. ఒక విలక్షణ ఉదాహరణ సెమెల్వీస్ "శవపరీక్ష గది నుండి రోగ కారకాలు వెలువడి వ్యాధులను ప్రేరేపిస్తాయి" అని కచ్చితత్వంతో నిరూపించాడని డబ్ల్యూ. టైలర్ స్మిత్ పేర్కొన్నాడు{{sfnm|1a1=Semmelweis|1y=1983|1p=176|2a1=Tyler Smith|2y=1856|2p=504}}. 1848లో సెమ్మెల్విస్ సంప్రదింపులకు తొలినాళ్లలో స్పందించిన వారిలో ఒకరైన జేమ్స్ యంగ్ సింప్సన్ ({{ill|James Young Simpson|en}}) అతనికి ఒక ఘాటైన లేఖ రాశాడు. వియన్నాలో బ్రిటిష్ ప్రసూతి శాస్త్ర సాహిత్యం గురించి కనీస అవగాహన కూడా ఉన్నట్లు లేదని, అందుకే బ్రిటీష్ వారు చాలా కాలం నుండే చైల్డ్ బెడ్ ఫీవర్ ను అంటువ్యాధిగా భావించేవారన్న విషయం సెమ్మల్వెస్ కు తెలిసుండకపోవచ్చని సింప్సన్ ఆ లేఖలో అభిప్రాయపడ్డాడు {{sfn|Semmelweis|1983|p=174}}.
 
1856 లో, సెమ్మెల్విస్ సహాయకుడు జోసెఫ్ ఫ్లీషర్ వియన్నా వైద్య వార పత్రికలో (వీనర్ మెడిజినిస్చే వోచెన్‌స్క్రిట్) లో సెయింట్ రోచస్, పెస్ట్ ప్రసూతి సంస్థలలో సెమ్మల్వెస్ పద్దతుల యొక్క అద్భుత ఫలితాలను ప్రచూరించాడు{{sfn|Carter|Carter|2005|p=69}}. ఈ వ్యాసం పై స్పందిస్తూ, ఆ పత్రిక సంపాదకుడు ప్రజలు క్లోరిన్ వాషింగ్ సిద్ధాంతంతో దారి మళ్ళడం మానుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రెండు సంవత్సరాల తరువాత, సెమ్మెల్విస్ చివరకు "ది ఎటియాలజీ ఆఫ్ చైల్డ్బెడ్ ఫీవర్" (అనువా: చైల్డ్బెడ్ ఫీవర్ కు కారణం) అనే వ్యాసంలో తన పరిశోధనల గురించి తన స్వంత అభిప్రాయలను ప్రచురించాడు{{efn-ua|The report was "''A gyermekágyi láz kóroktana''" ("The Etiology of Childbed Fever") published in ''Orvosi hetilap'' '''2''' (1858); a translation into German is included in Tiberius von Györy's, ''Semmelweis's gesammelte Werke'' (Jena: Gustav Fischer, 1905), 61–83. This was Semmelweis's first publication on the subject of puerperal fever. According to Győry, the substance of the report was contained in lectures delivered before the ''Budapester Königliche Ârzteverein'' in the spring of 1858.{{sfn|Semmelweis|1983|p=112}}}}. ఇంకో రెండు సంవత్సరాల తరువాత, అతను "ద డిఫెరెన్స్ ఇన్ ఒపీనియన్ బెట్వీన్ మైసెల్ఫ్ అండ్ ద ఇంగ్లీష్ ఫిజీషియన్స్ రిగార్డింగ్ చైల్డ్‌బెడ్ ఫీవర్" (అనువా: చైల్డ్‌బెడ్ ఫీవర్ విషయంలో నాకు, ఆంగ్ల వైద్యులకు మధ్య అభిప్రాయ భేదాలు) అనే రెండవ వ్యాసాన్ని ప్రచురించాడు{{efn-ua|The article was originally published as: Ignaz Philipp Semmelweis, "A gyermekágyi láz fölötti véleménykülönbség köztem s az angol orvosok közt" Orvosi hetilap '''4''' (1860), 849–851, 873–876, 889–893, 913–915.{{sfn|Semmelweis|1983|p=24}}}}. 1861 లో, సెమ్మెల్విస్ చివరకు తన ప్రధాన రచన "డై ఎటియోలాజీ, డెర్ బెగ్రిఫ్ ఉండ్ డై ప్రొఫిలాక్సిస్ డెస్ కిండ్‌బెట్‌ఫైబర్స్" (అనువా: చైల్డ్‌బెడ్ ఫీవర్ రోగ కారణాలు, వివరణ మరియు నివారణ) ప్రచురించాడు{{efn-ua|[http://real-eod.mtak.hu/2450/ Digital copy of Semmelweis' book]}}. 1861లో ప్రచురించిన తన పుస్తకంలో, సెమ్మెల్విస్ తన పద్దతులు అవలంబించడం పట్ల అప్పటి వైద్య సంఘ ఉదాసీనత పై విచారం వ్యక్తం చేసాడు: "చైల్డ్బెడ్ ఫీవర్ పై జరిగే అనేక వైద్యవిద్య బోధనా తరగతులు ఇప్పటికీ నా సిద్దాంతాన్ని వ్యతిరేకించే విశ్లేషణలతో మార్మోగుతున్నాయి. [...] ప్రచురించిన వైద్య రచనలలో నా బోధనలు విస్మరించబడ్డాయి లేదా ఖండించబడ్డాయి. వర్జ్‌బర్గ్‌లోని వైద్య అధ్యాపకులు 1859 లో రాసిన ఒక వ్యాసానికి బహుమతిని ప్రదానం చేశారు. ఇందులో నా బోధనలు ఖండించబడ్డాయి ".{{sfn|Semmelweis|1983|p=169}}{{efn-ua|The monograph to which Semmelweis refers was a work by Heinrich Silberschmidt, "Historisch-kritische Darstellung der Pathologie des Kindbettfiebers von den ältesten Zeiten bis auf die unserige", published 1859 in [[Erlangen]], which mentions Semmelweis only incidentally and without dealing at all with the transfer of toxic materials by the hands of physicians and midwives. The book was awarded a prize by the medical faculty of Würzburg at the instigation of [[Friedrich Wilhelm Scanzoni von Lichtenfels]]{{sfnm|1a1=Hauzman|1y=2006|2a1=Semmelweis|2y=1983|2p=212}}}}