ఇగ్నాజ్ సెమ్మెల్‌వెయిస్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ఇగ్నాజ్ సెమ్మెల్విస్ 1837 శరదృతువులో వియన్నా విశ్వవిద్యాలయంలో ({{ill|University of Vienna|en}}) న్యాయవిద్యను అభ్యసించడం ప్రారంభించాడు. కాని తరువాతి సంవత్సరం నాటికి, తెలియని కారణాల వల్ల, అతను వైద్య విద్యకు మారిపోయాడు. అతను 1844 లో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ పట్టాని పొందాడు. ఇంటర్నల్ మెడిసిన్ చదవడం కోసం ఒక క్లినిక్‌లో అపాయింట్‌మెంట్ పొందడంలో విఫలమైన తరువాత, సెమ్మెల్విస్ ప్రసూతి శాస్త్రంలో నైపుణ్యత సాధించాలని నిర్ణయించుకున్నాడు.
 
== చైల్డ్బెడ్ ఫీవర్ పై పరిశోధనలు==
== మృతప్రాయమైన విష సిద్ధాంతం ==
1846 జూలై 1 {{sfn|Benedek|1983|p=72}}{{sfnm|1a1=Semmelweis|1y=1983|1p=34|2a1=Schmidt|2y=1850|2p=501}}{{efn-ua|Details: On July 1, 1844 Semmelweis became a trainee physician's assistant at the Vienna maternity clinic (in German, ''Aspirant Assistentarztes an der Wiener Geburtshilflichen Klinik'') and on July 1, 1846 he was appointed an ordinary physician's assistant (in German, ''ordentlicher Assistentarzt''). However, on 20 October 1846 his predecessor Dr. [[Franz Breit (obstetrician)|Franz Breit]] (an obstetrician) unexpectedly returned, and Semmelweis was demoted. By March 20, 1847, Dr. Breit was appointed professor in [[Tübingen]] and Semmelweis resumed the ''Assistentarzt'' position.{{sfn|Benedek|1983|p=72}}}}న వియన్నా జనరల్ హాస్పిటల్ మొదటి ప్రసూతి క్లినిక్‌లో ప్రొఫెసర్ జోహన్ క్లైన్‌కు ({{ill|Johann Klein|en}}) సహాయకుడిగా సెమ్మెల్విస్ నియమించబడ్డాడు. ఇది నేటి యునైటెడ్ స్టేట్స్ ఆసుపత్రులలో "చీఫ్ రెసిడెంట్"{{sfn|Carter|Carter|2005|p=56}} స్థానం లాంటిదని చెప్పవచ్చు. ప్రొఫెసర్ రౌండ్లలో ప్రతి ఉదయం రోగులను పరీక్షించడం, కష్టమైన ప్రసవాలను పర్యవేక్షించడం, ప్రసూతి శాస్త్ర విద్యార్థులకు బోధించడం, రికార్డుల "గుమస్తా"గా ఉండటం అతని విధులు.
 
2,935

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3400473" నుండి వెలికితీశారు