ఇగ్నాజ్ సెమెల్‌వెయ్స్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit |
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit |
||
పంక్తి 112:
ఈ చర్య ఫలితంగా మొదటి క్లినిక్‌లో మరణాలు 90% క్షీణించి రెండవ క్లినిక్‌తో దాదాపు సమానమయ్యాయి. 1847 ఏప్రిల్ లో మరణాల శాతం 18.3%. మే మధ్యలో [[చేతులు కడుక్కోవడం]] ప్రారంభించిన తరువాత, జూన్‌లో 2.2%, జూలై 1.2%, ఆగస్టు 1.9%గా మరణాల శాతాలు నమోదయ్యాయి. ఈ ఆవిష్కరణ తరువాతి సంవత్సరంలో, శరీర నిర్మాణ అవగాహన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన తరువాత, మొదటిసారి మరణ శాతం రెండు నెలల పాటు సున్నా వచ్చింది.
== చైల్డ్బెడ్ ఫీవర్ నివారణకై కృషి ==
స్థూలంగా చైల్డ్ బెడ్ జ్వరానికి ఒకే ఒక కారణం ఉంది. దీని నివారణకు పరిశుభ్రత తప్ప మరేదీ అవసరం లేదు అనేది సెమ్మల్వెస్ [[పరికల్పన]]. ఆ కాలానికి ఇది చాలా విపరీత భావన. కనుక ఆ రోజుల్లో ఈ పరికల్పన విస్మరించబటమో తిరస్కరించబడటమో లేదా ఎగతాళి చేయబడటమో జరిగింది. ఇంతలో రాజకీయ కారణాల వల్ల అతన్ని ఆసుపత్రి నుండి తొలగించారు. వియన్నాలోని వైద్య సమాజం వేధింపులకు గురిచేసింది. చివరికి బుడాపేస్టు వెళ్ళవలసి వచ్చింది.
|