ఇగ్నాజ్ సెమెల్‌వెయ్స్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 133:
1847 చివరినాటికి, సెమ్మెల్విస్ పరికల్పన ఐరోపా అంతటా వ్యాపించసాగింది. సెమ్మెల్వీస్, అతని విద్యార్థులు వారి ఇటీవలి పరిశీలనలను వివరిస్తూ అనేక ప్రముఖ ప్రసూతి క్లినిక్‌ల వైద్యులకు లేఖలు రాశారు. ప్రముఖ ఆస్ట్రియన్ మెడికల్ జర్నల్ సంపాదకుడు ఫెర్డినాండ్ వాన్ హెబ్రా ({{ill|Ferdinand Ritter von Hebra|en}}), మెడికల్ జర్నల్ 1847 డిసెంబరు{{sfn|Hebra|1847}}, 1848 ఏప్రిల్{{sfn|Hebra|1848}} సంచికలలో సెమ్మెల్విస్ యొక్క ఆవిష్కరణను ప్రచురించారు. మశూచిని నివారించడానికి [[ఎడ్వర్డ్ జెన్నర్]] కౌపాక్స్ టీకాల ఆవిష్కరణతో సమానమైన ఆచరణాత్మక ప్రాముఖ్యత సెమెల్వీస్ పరిశీలనలకు ఉందని హెబ్రా పేర్కొన్నారు{{sfn|Carter|Carter|2005|p=54–55}}.
 
1848 చివరలో, సెమ్మెల్విస్ పూర్వ విద్యార్థులలో ఒకడు సెమ్మెల్వీస్ పరికల్పనను వివరిస్తూ ఒక ఉపన్యాసం రాశారు. ఈ ఉపన్యాసం లండన్‌లోని రాయల్ మెడికల్ అండ్ సర్జికల్ సొసైటీ ముందు ప్రదర్శించబడింది. ''ది లాన్సెట్'' ({{ill|The Lancet|en}}) అనే వైద్య పత్రికలో ప్రచురించబడింది{{efn-ua|Theఉపన్యాసాన్ని authorచాళ్స్ ofహెన్రి theఫెలిక్స్ lectureరౌత్ wasవ్రాయగా, Charlesఅతడు Henryరాయల్ Felixమెడికల్ Routh,& butసర్జికల్ itసొసైటిలో wasసభ్యుడు delivered(ఫెలొ) byకానందున, Edwardఎడ్వడ్ Williamవిల్యమ్ Murphyమర్ఫి since Routhఉపన్యాసాన్ని wasఉపన్యసించారు not(ఉపన్యాసం: a"ఆన్ Fellow ofకాౙెస్ theఆఫ్ Royalది Medicalఎండమిక్ andప్యుర్పెరల్ Surgicalఫీవర్ Society.ఆఫ్ (Lecture:వియెన్న" (''On the Causes of the Endemic Puerperal Fever of Vienna'', Medico-chirurgical Transactions 32(1849): 27–40. Review: Lancet 2(1848): 642f.)) Forమరిన్ని aసమీక్షల listకోసం ofఫ్రాంక్ someపి. otherమర్ఫి reviews,వ్రాసిన seeసెమ్మల్వెస్ జీవిత చరిత్ర చూడండి. (Frank P. Murphy, "Ignaz Philipp Semmelweis (1818–1865): An Annotated Bibliography," Bulletin of the History of Medicine 20 (1946), 653–707: 654f).{{sfn|Semmelweis|1983|p=175}}}}. కొన్ని నెలల తరువాత, సెమ్మెల్విస్ పూర్వ విద్యార్థులలో మరొకరు ఫ్రెంచ్ పత్రికలో ఇలాంటి వ్యాసాన్ని ప్రచురించారు{{sfn|Wieger|1849}}.
 
వియన్నాలో మరణాల రేటు గణనీయంగా తగ్గినట్లు ఐరోపా అంతటా తెలిసింది. క్లోరిన్‌ శుభ్రత విస్తృతంగా అవలంబిస్తారని, వేల మంది ప్రాణాలు కాపాడబడతాయని సెమ్మెల్వీస్‌ ఆశించాడు. అతని పరికల్పనకు ప్రారంభ స్పందనలు రాబోయే ఇబ్బందికి స్పష్టమైన సంకేతాలను ఇచ్చాయి. కొంతమంది వైద్యులు అతని పరిశోధనలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఉదాహరణకు, జేమ్స్ యంగ్ సింప్సన్ ({{ill|James Young Simpson|en}}), సెమ్మెల్విస్ యొక్క సంచలనాత్మక ఫలితాలకు, 1843 లో ఆలివర్ వెండెల్ హోమ్స్ ({{ill|Oliver Wendell Holmes Sr.|en}}) ప్రతిపాదనకు మధ్య ఎటువంటి తేడా లేదని, చైల్డ్బెడ్ జ్వరం అంటువ్యాధి అనే (అనగా సోకిన వ్యక్తులు ఇతరులకు సంక్రమింపజేయవచ్చు){{sfn|Semmelweis|1983|pp=10–12}} ఇద్దరు తెలియజేసారని అన్నాడు. స్థూలంగా సెమ్మెల్విస్ కనుగొన్న వాటికి ప్రారంభ స్పందనలు ఏమిటంటే, " అతను కొత్తగా చెప్పింది ఏమీ లేదు.{{sfn|Semmelweis|1983|p=31}}"