వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 133:
* 9 ఆగస్టు 2021 – 30 సెప్టెంబర్ 2021 వరకూ నాలుగవ శిక్షణా శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది.
* 4, అక్టోబర్ 2021 నుండి ఐదవ శిక్షణా శిబిరం మొదలైంది.
==తెలుగు వికీపీడియా అభివృద్ధి మరియు మెరుగుదల అంతర్జాతీయ అంతర్జాల సమావేశం==
ఇండిక్ వికీ ప్రాజెక్ట్, ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ (IIIT-H) నుంచి అభినందనలు, వికీమీడియా టెక్నాలజీ సమ్మిట్ 2021 కు అహ్వానిస్తున్నాము , ఈ సమావేశం నవంబర్ 19 మరియు 20, 2021 నాడు వర్చువల్ మోడ్ లో ఉంటుంది. ఈ శిఖరాగ్ర సమావేశం యొక్క ఇతివృత్తం "కమ్యూనిటీ ఎన్సైక్లోపీడియాలలో టెక్నాలజీ పాత్ర".
ఇందులో భాగంగా శనివారం నవంబరు 20 వ తేదీన భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు తెలుగు & ఇంగ్లీష్ భాషల్లో తెవికీ – తెలుగు వికీపీడియా అభివృద్ధి మరియు మెరుగుదల (TeWiki – Development and Enhancement of Telugu Wikipedia) మీద ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నాము. ఇది పూర్తిగా ఆన్‌లైన్ జరిగే, ఉచితంగా హాజరయ్యే అంతర్జాతీయ అంతర్జాల సమావేశం, పూర్తి వివరములకు, మీ పేరు నమోదు చేసుకునేందుకు [https://indicwiki.iiit.ac.in/summit2021/ ఇక్కడ] చూడగలరు .
 
==మూలాలు==