ఖైరతాబాదు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[ఫైలు:Khairatabad Ganesh.jpg|250px|thumb|అతి పెద్ద వినాయకుని విగ్రహం.]]
 
'''ఖైరతాబాదు''', [[తెలంగాణ రాష్ట్రం|తెలంగగాణతెలంగాణ రాష్ట్ర]] [[రాజధాని]] [[హైదరాబాదు]] నగరంలోని ఒక నివాసప్రాంతమునివాసప్రాంతం.<ref>{{Cite web|url=https://www.ghmc.gov.in/Documents/NEW%20CIRCLES,WARDS%20MAP.jpg|last=New circles and wards in GHMC|website=Greater Hyderabad Municipal Corporation|access-date=22 March 2019}}</ref> ఇది [[హైదరాబాదు జిల్లా|హైదరాబాద్ జిల్లాలో]] ఉన్న [[హైదరాబాదు మహానగరపాలక సంస్థ|గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌]] పరిధిలోని ఒక మండలం. ఇక్కడి నుండి [[సోమాజీగూడ, హైదరాబాదు|సోమాజీగూడా]], [[అమీర్ పేట]], [[హుసేన్ సాగర్]], లక్డీకాపూల్ ప్రాంతాలకు వెళ్ళవచ్చు. ఇక్కడ ప్రాంతీయ రవాణా అధికారి ప్రధాన కార్యాలయం, ప్రెస్ క్లబ్, షాదన్ గ్రూప్, [[ఈనాడు]] మొదలైనవి ఉన్నాయి. ఈ జోన్‌లో [[మెహదీపట్నం|మెహిదీపట్నం]] (12), [[కార్వాన్‌|కార్వాన్]] (13), [[గోషామహల్]] (14), ఖైరతాబాద్ (17), [[జూబ్లీ హిల్స్|జూబ్లీహిల్స్]] (18) అనే ఐదు సర్కిళ్లు ఉన్నాయి. ఈ ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలో ఖైరతాబాద్ (91), సోమాజిగూడ (97), [[అమీర్‌పేట్, హైదరాబాద్|అమీర్‌పేట్]] (98), సనత్‌నగర్ (100) అనే నాలుగు వార్డులు ఉన్నాయి.
 
== పేరు చరిత్ర ==
ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగానికి ఇచ్చిన జాగీరు కాలక్రమేణా ఖైరతాబాద్ గా మారింది.
 
== ఖైరతాబాద్ సర్కిల్ ==
నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఖైరతాబాద్ సర్కిల్ అని పిలువబడే ఐదు రోడ్ల జంక్షన్‌ను కలిగి ఉంది. ఆ రోడ్లు [[సోమాజీగూడ, హైదరాబాదు|సోమాజిగూడ]], [[అమీర్‌పేట్, హైదరాబాద్|అమీర్‌పేట్]], [[హుసేన్ సాగర్|హుస్సేన్ సాగర్]], లక్డీ-కా-పుల్, [[ఫరెందా|ఆనంద్‌నగర్‌లకు]] వెలుతున్నాయి. [[తెలంగాణ గవర్నర్]] నివాసం [[రాజ్ భవన్ రోడ్డు|ఉన్న రాజ్ భవన్ రోడ్]] ఒక్కడికి సమీపంలో ఉంది.<ref>{{Cite web|url=http://www.hindu-blog.com/2012/09/khairatabad-ganesha-to-receive-3500.html|title=Khairatabad Ganesha to Receive 3500 Kilo Laddoo as Offering during Vinayaka Chaturthi}}</ref>
 
==ఖైరతాబాదు గణేశ్ ఉత్సవాలు==
"https://te.wikipedia.org/wiki/ఖైరతాబాదు" నుండి వెలికితీశారు