ది హానరబుల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
 
=== భారతదేశం ===
భారతదేశంలో, భారత హైకోర్టుల, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులను "గౌరవనీయులు" అని సంబోధిస్తారు.<ref>{{Cite web|url=https://www.theleaflet.in/is-it-a-judge-who-is-honble-or-a-court/|title=Is it a Judge who is Hon'ble or a Court?|date=2021-04-12|website=TheLeaflet|language=en-US|access-date=2021-06-28}}</ref> శైలీకృతంగా " HMJ " అని తరచుగా సంక్షిప్తీకరించబడింది. అనగా గౌరవనీయులైన Mr/Ms తరువాత జష్టిష్ అని సంభోదిస్తారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని, మంత్రులును గౌరవనీయుడు అని సంబోధిస్తారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాధినేతలను, చట్టసభల సభ్యులను "గౌరవనీయులు లేదా గౌరవనీయుడు" అని పిలవబడతారు. తరువాత వారి పేరు కూడా ఉంటుంది.
 
ప్రైవేట్, లాభాపేక్ష లేని, ప్రభుత్వేతర (NGO) సంస్థలు, మతపరమైన ఉద్యమాల నాయకుడిని లేదా వ్యవస్థాపకుడిని కొన్నిసార్లు ది హానరబుల్‌గా స్టైల్ చేస్తాయి.
 
== మూలాలు ==
{{మూలాలు}}
*
<references />
 
"https://te.wikipedia.org/wiki/ది_హానరబుల్" నుండి వెలికితీశారు