ఆర్ట్ క్యూరియస్: కూర్పుల మధ్య తేడాలు

→‎సాంఘిక మాధ్యమాలలో: ఇవి కూడా చూడండి
→‎పాడ్కాస్ట్ గురించి: ఎపిసోడ్ ల వివరాలు
పంక్తి 11:
==పాడ్కాస్ట్ గురించి==
[[దృశ్య కళలు]] ఆసక్తికరంగా ఉండవు, జీవం లేనివి అని వేళ్ళూనుకొన్న దురభిప్రాయాన్ని బద్దలు కొడుతూ జెన్నిఫర్ తన పాడ్కాస్ట్ లోని ఎపిసోడ్ లను మొదలు పెడుతుంది. ఒక్కోమారు మన జీవితాలను రంగులతో నింపేది కళయే అని తెలుపుతుంది.<ref>[https://www.booklistonline.com/ArtCurious-Stories-of-the-Unexpected-Slightly-Odd-and-Strangely-Wonderful-in-Art-History/pid=9736687?AspxAutoDetectCookieSupport=1 “Art isn’t boring. It’s exactly what we need.“ states Dasal. Book list online on Jul 17. 2020. Retrieved on Jun 21, 2021]</ref> తన పాడ్కాస్ట్ కు జెన్నిఫర్ ఇచ్చుకొన్న ఉపశీర్షిక, "చిత్రలేఖన చరిత్ర యొక్క అనూహ్య, కాస్త అసాధారణమైన, విచిత్రమైన, ఆశ్చర్యమైన కథలు". పేరెన్నికగన్న కళాఖండాల నేపథ్యంలో గల విచిత్రమైన కథల పై, ఆసక్తికరమైన రహస్యాల పై నున్నముసుగులను జెన్నిఫర్ తొలగిస్తుంది. <ref name="Evening Standard - About the Podcast">{{cite web|url=https://www.standard.co.uk/culture/the-best-arts-podcasts-a4378596.html|title=Best arts podcasts|publisher=standard.co.uk|date=27 March 2020|work=Best arts podcasts|access-date=21 June 2021}}</ref> చిత్రలేఖన చరిత్రలో సమాధానం దొరకని అతి పెద్ద ప్రశ్నలకు తాను సమాధానాలను ఇస్తుంది. తక్కువ నిడివి కలిగి ఉన్న ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్ లను జెన్నిఫర్ నేపథ్యాలను బట్టి వర్గీకరించింది. <ref name="Daily Art - About the Podcast">{{cite web|url=https://www.dailyartmagazine.com/7-entertaining-art-history-podcasts-to-listen-to|title=7 Entertaining Art History Podcasts to Listen to|publisher=dailyartmagazine.com|date=2 April 2020|work=7 Entertaining Art History Podcasts to Listen to|access-date=21 June 2021}}</ref> మనకు కళాకారులుగా పరిచయం ఉన్న, చిత్రలేఖన చరిత్రలో తమదైన ముద్ర వేసిన [[ఫ్రాన్స్]], [[ఇటలీ]] వంటి దేశాల నుండి, కళల లోకి ఆలస్యంగా ప్రవేశించిన [[అమెరికా]] వరకు, వివిధ కళా కాలావధులకు చెందిన [[లియొనార్డో డా విన్సీ]] నుండి [[ఆండీ వార్హొల్]] వరకు జెన్నిఫర్ తన చర్చను విస్తరిస్తుంది. <ref name="Book Review by BookPage">{{cite web|url=https://bookpage.com/reviews/25437-jennifer-dasal-artcurious-nonfiction#.YNAtp2gzZPb|title=Book Review|publisher=bookpage.com|date=Sep 2020|work=Book Review|access-date=21 June 2021}}</ref>
 
== ఎపిసోడ్ ల వివరాలు ==
{| class="wikitable"
|+విడుదల తేదీల వారీగా ఆర్ట్ క్యూరియస్ పాడ్కాస్టు లోని ఎపిసోడ్ ల జాబితా
!క్రమ సంఖ్య
!విడుదల తేదీ
!ఎపిసోడ్ పేరు (ఆంగ్లం లో యథాతథంగా)
!తెలుగు లో ఎపిసోడ్ పేరు యొక్క అనువాదం
!కామెంటు
|-
|1
|11 మే 2016
|Paul Cézanne's ''Fruit and Jug on a Table'' (c. 1890–94)
|1890-94 మధ్య [[పాల్ సెజానె]] చే చిత్రీకరించబడ్డ [[ఫ్రూట్ అండ్ జగ్ ఆన్ ద టేబుల్]]
|
|-
|}
 
==స్పందన==
"https://te.wikipedia.org/wiki/ఆర్ట్_క్యూరియస్" నుండి వెలికితీశారు