మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
| gross =
}}
'''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్''' తెలుగులో విడుదలైన రొమాంటిక్ కామెడీ ప్రేమ కథ సినిమా. [[అల్లు అరవింద్]] స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు [[భాస్కర్ (దర్శకుడు)|భాస్కర్]] దర్శకత్వం వహించాడు. [[అక్కినేని అఖిల్|అఖిల్ అక్కినేని]], [[పూజా హెగ్డే]], [[ఆమని]], [[మురళి శర్మ]] ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలైంది.<ref name="అఖిల్ -పూజల మధ్య కెమిస్టీ క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా ఉండనుందట..">{{cite news |last1=TV9 Telugu |first1= |title=అఖిల్ -పూజల మధ్య కెమిస్టీ క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా ఉండనుందట.. |url=https://tv9telugu.com/entertainment/tollywood/akhil-akkineni-and-pooja-hegdes-most-eligible-bachelor-movie-will-be-a-cute-and-lovely-story-447127.html |accessdate=3 August 2021 |work= |date=31 March 2021 |archiveurl=https://web.archive.org/web/20210803103003/https://tv9telugu.com/entertainment/tollywood/akhil-akkineni-and-pooja-hegdes-most-eligible-bachelor-movie-will-be-a-cute-and-lovely-story-447127.html |archivedate=3 August 2021 |language=te |url-status=live }}</ref>మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాను నవంబర్ 19న ఆహా ఓటీటీలో విడుదల చేశారు.<ref name="ఓటీటీలో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.. రేపటి నుంచి స్ట్రీమింగ్..">{{cite news |last1=News18 Telugu |title=ఓటీటీలో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.. రేపటి నుంచి స్ట్రీమింగ్.. |url=https://telugu.news18.com/news/movies/akhil-akkineni-pooja-hegde-most-eligible-bachelor-to-stream-on-aha-from-tomorrow-sr-1091368.html |accessdate=18 November 2021 |date=18 November 2021 |archivedate=18 November 2021 |language=te}}</ref>
==చిత్ర నిర్మాణం==
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌‌‌‌‌లర్ సినిమా షూటింగ్ జులై 2019లో హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ సినిమాలో [[సిద్ శ్రీరామ్]] పాడిన ‘మనసా మ‌న‌సా’ పాటను 2 మార్చి 2020న విడుదల చేశారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా షూటింగ్ ను మార్చి 2020లో ఆపేసి తిరిగి సెప్టెంబర్ 2020లో షూటింగ్ ప్రారంభించారు.ఈ సినిమా టీజర్ ను 25 అక్టోబర్ 2020న, గుచ్చే గులాబీ పాటను ఫిబ్రవరి 13, 2021న,<ref name="మ్యూజిక్‌ ఓ హైలైట్‌: బొమ్మరిల్లు భాస్కర్‌">{{cite news |last1=Sakshi |title=మ్యూజిక్‌ ఓ హైలైట్‌: బొమ్మరిల్లు భాస్కర్‌ |url=https://www.sakshi.com/telugu-news/movies/most-eligible-bachelor-song-launch-1344241 |accessdate=3 August 2021 |work= |date=16 February 2021 |archiveurl=https://web.archive.org/web/20210803103331/https://www.sakshi.com/telugu-news/movies/most-eligible-bachelor-song-launch-1344241 |archivedate=3 ఆగస్టు 2021 |language=te |url-status=live }}</ref> ‘ఏ జిందగీ’ లిరికల్‌ పాటను ఏప్రిల్ 5,<ref name="అఖిల్‌-పూజా యే జింద‌గీ లిరిక‌ల్ వీడియో సాంగ్‌">{{cite news |last1=Namasthe Telangana |title=అఖిల్‌-పూజా యే జింద‌గీ లిరిక‌ల్ వీడియో సాంగ్‌ |url=https://www.ntnews.com/cinema/akhil-pooja-hege-ye-jindagi-lyrical-song-is-out-40595/ |accessdate=3 August 2021 |work= |date=5 April 2021 |archiveurl=https://web.archive.org/web/20210803101843/https://www.ntnews.com/cinema/akhil-pooja-hege-ye-jindagi-lyrical-song-is-out-40595/ |archivedate=3 August 2021 |url-status=live }}</ref> 2021న విడుదల చేశారు.
పంక్తి 47:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
 
* {{IMDb title|11725680}}
[[వర్గం:2021 తెలుగు సినిమాలు]]
[[వర్గం:2021 సినిమాలు]]