తురిమెళ్ళ రాధాకృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 22:
#కమలనాభ ద్విశతి
#శ్రీకృష్ణ శతకం
#శ్రీ గౌరీగౌరీశ శతకం
#హనుమత్ శతకం
#శతసమస్యా పూరణం
పంక్తి 40:
శత సమస్యా పూరణం- 2001 నుండి 2004 వరకు ఆకాశవాణి హైదరాబాద్ దూరదర్శన్ వారు ప్రసారం చేసిన సమస్యాపూరణ కార్యక్రమంలో ఇచ్చిన సమస్యలకు పూరణలు ఈ గ్రంథంలోని సమస్యాపూరణలు. ఇందులో 120 సమస్యలకు పూరణలు ఉన్నాయి<ref>శత సమస్యా పూరణం,తురిమెళ్ళ ప్రచురణలు,శాంతినగర్,జూన్,2017</ref>. ఇందులో సమస్యలు, దత్తపదులు, వర్ణనలు మొదలగునవి ఉన్నాయి. ఈ పుస్తకానికి కపిలవాయి లింగమూర్తి, శతావధాని గండ్లూరి దత్తాత్రేయ శర్మ, బాబు దేవిదాస్ రావు, అవధానం సుధాకర్ శర్మ,‌ కే బాలస్వామి ముందుమాటలు రాశారు.
[[File:Turimella rk books.jpg|thumb|తురిమెళ్ళ పుస్తకాలు]]
 
== అముద్రిత రచనలు ==
అంతర్యామి, శ్రీరామచంద్ర శతకం, వాయు సందేశం, భీష్మపితామహుడు అనునవి వీరి అముద్రిత రచనలు.