తురిమెళ్ళ రాధాకృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

వికీ శైలి ప్రకారం సవరణలు చేసాను
చి →‎top
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ అయోమయ నివృత్తి లింకులు
పంక్తి 12:
|alma_mater =
}}
'''తురిమెళ్ళ రాధాకృష్ణమూర్తి ''' [[జోగులాంబ గద్వాల జిల్లా]]కు చెందిన [[కవి]]. ప్రధానంగా ఇతను పద్య కవులు. ఇతను శతకాలు, సమస్యా పూరణలు రచించాడు. అవధానాలలో[[అవధానము|అవధానాల]] లో పృచ్ఛకులుగా పాల్గొన్నాడు. సంస్కృత ప్రచారం, హిందూ ధర్మ ప్రచారం ఇతని ప్రవృత్తి. [[ఆకాశవాణి]], దూరదర్శన్లలో అనేక సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్నాడు.
 
 
== స్వస్థలం ==
[[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం, [[ప్రకాశం జిల్లా]], [[దొనకొండ మండలం]] లోని [[రామాపురం]] ఇతని స్వస్థలం. 1951 జనవరి 1న ఇతను జన్మించాడు. తల్లి నరసమ్మ, తండ్రి తురిమెళ్ళ చిన్న పిచ్చయ్య. తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని [[వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా)|వడ్డేపల్లి మండలం]], [[శాంతినగర్]] లో వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ స్థిరపడ్డాడు.
Line 25 ⟶ 27:
#హనుమత్ శతకం
#శతసమస్యా పూరణం
కవిగా ఇతని మొదటి రచన కమలనాభ ద్విశతి<ref>కమలనాభ ద్విశతి, తురిమెళ్ళ ప్రచురణలు,శాంతినగర్,మే,2008</ref>. విజ్ఞాన చంద్రిక అని దీనికి గల మరొక పేరు. 2008 మేలో ఈ రచనను ప్రచురించాడు. ఈ రచనను తన తల్లిదండ్రులు నరసమ్మ తురిమెళ్ళ పిచ్చయ్యలకు అంకితమిచ్చాడు. ఈ పుస్తకానికి [[కపిలవాయి లింగమూర్తి|కపిలవాయి లింగమూర్తి,]] [[పల్లెర్ల రామమోహన్ రావురామ్మోహనరావు]], బాబు దేవిదాస్ రావు, [[డా. ఎస్.ఎమ్ ఎం. మహమ్మద్ హుస్సేన్హుసేన్]], పోలోజు వేణుగోపాలాచారి ముందుమాటలు రాశారు. ఇది ఆటవెలదిలో [[ఆటవెలది]]<nowiki/>లో రాయబడిన గ్రంథమైనప్పుటికి...కందంతో[[కందం]]<nowiki/>తో మొదలై కందంతో ముగిసే ద్విశతి.
<poem>శ్రీ రఘు రామాశ్రిత మం
దార! దశరథాత్మజ! హరి! దానవ హరణా!