"కురుక్షేత్ర సంగ్రామం" కూర్పుల మధ్య తేడాలు

[[Image:Mahabharata BharatVarsh.jpg|right|thumb|300px|[[మహాభారతం|మహాభారత]] కాలం నాటి [[భారతదేశం]].]]
''[[మహాభారతం]]'', ఒక అతి ముఖ్యమైన [[భారతదేశ పురాణ కథ|హిందూ పురాణ కథ]]. ఇది [[కురు వంశం|కురు]] వంశీయుల జీవితాలను, వారి అనేక తరాల రాజ్యాదికారాన్ని మరియు పరిపాలనను తెలుపుతుంది. ఈ గాథ మూలం కురువంశానికి చెందిన ఇద్దరు దయాదుల కుటుంబాల మధ్య జరిగిన ఒక గొప్ప యుద్ధం. ''కురుక్షేత్రం'', అనగా '' కురు వంశీయుల స్థలము '', ఈ 'కురుక్షేత్ర' యుద్ధానికి రణరంగము. కురుక్షేత్రం ''ధర్మక్షేత్రం '' (''[[ధర్మం]]'' యొక్క స్థలము ), లేక field of righteousness గా కూడ ప్రసిద్ధి. ఈ స్థలమునే యుద్ధానికి ఎంపిక చెయడానికి మహాభారతం లో ఒక కారణం చెప్పబడినది. అది ఏమిటంటే, ఈ నెలపైన పాపము చేసినను ఆ పాపము ఆ నేల యొక్క పవిత్రత వలన క్షమింపబడుతుంది.
 
ఈ యుద్ధములో ఇరువైపులా ఉన్నది [[పాండవులు]] మరియు [[కౌరవులు]]. వారిద్దరి మధ్య గొడవకు కారణం [[జూదము]]. కౌరవులు ఆటను మొసపూరితముగా గెలిచి వారి దాయదులైన పాండవులను పదమూడెళ్ళ పాటు అరణ్య వాసమునకు పంపుతారు. కౌరవ అగ్రజుడైన దుర్యోధనుడు ఈర్శ్యతో పాండవుల రాజ్యాన్ని వారి పదమూడేళ్ళ
అరణ్య వాసం తర్వాత ఇవ్వడానికి నిరాకరించినపుడు వీరి మధ్య కల గొడవ యుద్దముగా పరిణమించింది.
అయినప్పటికీ [[పాండవులు]], [[శ్రీ క్రుష్ణుడికృష్ణుడు|శ్రీకృష్ణుని]] సలహాతో ఈ వివాదానికి శాంతియుత పరిష్కారం కొరకు ప్రయత్నించారు. [[శ్రీకృష్ణుడిశ్రీ కృష్ణుడు|శ్రీకృష్ణుని]] అన్న అయిన [[బలరాముడు]],[[పాండవులు|పాండవుల]]కు కుటుంబములోని పెద్దలు అంటే [[భీష్ముడు]], [[ద్రుతరాష్ట్రుడు]], [[ద్రోణుడు]], [[కర్ణుడు]] మరియు [[శకుని]] మొ. వారికి యుద్దమును గూర్చి సమాచారమును అందించి ఒక శాంతియుత ఒప్పందం ద్వారా, ఏ రకముగా ఐనా యుద్ధాన్ని నివారించడంలో సహకారము అభ్యర్థించమని సలహా ఇచ్చెను.<ref>C. Rajagopalachari, ''Mahabharata'', Bharatiya Vidya Bhavan. 1994</ref>ఈ ఒప్పందం కౌరవుల చెంత ఉండగానే, పాండవులు వారి యుద్ధ సన్నాహాలు చేసుకోసాగారు. వారు ఇరుగు పొరుగు దేశాల సహాయమును అభ్యర్థించసాగారు.
 
మరో వైపు యుద్ధానికి సిద్దంగా ఉన్న ధుర్యోధనుడు భీష్ముడి వంటి పెద్దల సలహాలను పెదచెవిన పెట్టి పాండవుల శాంతి రాయబారిని అవమాన పరిచి, తిరిగి పంపివేసెను. మరికొన్ని ఇలాంటి శాంతి యత్నాల తరవాత, యుద్ధము అనివార్యమైంది. ఆయినప్పటికి పాండవులు చివరిసారిగా శ్రీ క్రుష్ణుడిని హస్తినాపురమునకు పంపడం ద్వారా శాంతి ప్రయత్నము చేశారు.
 
119

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/340523" నుండి వెలికితీశారు