టైటానిక్ నౌక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
 
==నవలలు మరియు సినిమాలు==
టైటానిక్ ఇతివృత్తంగా అనేక కాల్పనిక నవలలు మరియు సినిమాలు విడుదలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన కొన్ని నెలల తర్వాత దీన్ని గురించి కొన్ని మూల గ్రంథాలు కూడా రాయడం జరిగింది. ప్రమాదం నుంచి బయటపడిన ''లైటోలర్'' మరియు జాక్ థయర్ వంటి వారు తమ అనుభవాలను గ్రంథస్తం చేశారు. ''వాల్టర్ లార్డ్'' అనే రచయిత స్వంతంగాస్వయంగా టైటానిక్టైటానిక్‌లో ప్రయాణించిన వ్యక్తులను కలిసి, పరిశోధన చేసి, అసలు నౌకలో ఏం జరిగిందో వర్ణించాడు.
 
టైటానిక్ ఆధారంగా తీసిన కొన్ని సినిమాలు
"https://te.wikipedia.org/wiki/టైటానిక్_నౌక" నుండి వెలికితీశారు