"కొండమూరు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''కొండమూరు''', [[ప్రకాశం]] జిల్లా, [[జే.పంగులూరు]] మండలానికి చెందిన గ్రామము. ఇది [[ప్రకాశం]]జిల్లా ముఖ్య పట్టనం ఐన ఒంగొలు నుండి 42 km ల దూరంలో [[చిలకలూరిపేట]]కు వెళ్ళే మార్గంలో కలదు. ఈ గ్రామానికి ప్రత్యేకమైన బస్సు లేదు. [[జాతీయ రహదారి]] 5 (NH5) మీద [[ముప్పవరం]] గ్రామం నుండి 2 km [[తూర్పు]] వైపు కు ([[ఇంకొల్లు]] వెళ్ళే మార్గం) లొ ఉన్నది. కనుక అందరు ఎక్కడికి వెళ్ళటానికి ఐన ముప్పవరం దగ్గర బస్సు అందుకుంటారు.
== విద్యా సౌకర్యాలు==
కొండమూరు విద్యాపరంగా త్వరిత గతిన అభివృద్ధి చెందుతుంది. గ్రామంలొ రెండు ప్రభుత్వ [[పాఠశాల|ప్రాధమికోన్నత పాఠశాలలు]] గ్రామంలొ మరియు గ్రామానికి అతి సమీపంలో ఉన్నత ప్రమాణాలు కలిగిన [[పాటిబండ్ల శ్రీమన్నారాయణ కమిటీ ఉన్నత పాఠశాల]] ఉన్నాయి.
 
== దేవాలయాలు ==
 
[[వర్గం:ప్రకాశం జిల్లా గ్రామాలు]]
[[en:kondamuru]]
119

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/340770" నుండి వెలికితీశారు