తెల్ల మద్ది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
 
'''తెల్ల మద్ది''' ('''''Terminalia arjuna''''') భారతదేశంలో పెరిగే [[కలప]] చెట్టు. ఇది [[ఆయుర్వేదం]]లో ఔషధంగా విస్తృతంగా ఉపయోగపడుతుంది.
 
==లక్షణాలు==
*నునుపైన బూడిద రంగు బెరడుగల పెద్ద ఆకురాలు [[వృక్షం]].
*దీర్ఘచతురస్రాకారంగా గాని, విపరీత అండాకారం నుండి, భల్లాకారంలో గాని గురుఅగ్రంతో ఉన్న సరళ [[పత్రాలు]].
*శాఖాయుతమైన కంకులలో అమరిక లేత పసుపురంగు [[పుష్పాలు]].
*పంచకోణయుతమైన ధృఢమైన టెంక గల [[ఫలాలు]].
 
 
"https://te.wikipedia.org/wiki/తెల్ల_మద్ది" నుండి వెలికితీశారు