ఆర్ట్ క్యూరియస్: కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న మార్పు
పంక్తి 44:
|''[[మోనా లీసా]]'' చిత్రపటం నకిలీదా?
|మోనా లీసా ఎవరు? ఒక కల్పిత పాత్రా, లేక నిజంగా ఉండేదా? మోనా లీసాను చిత్రీకరించటం లో [[లియొనార్డో డా విన్సీ]] ఉపయోగించిన పదార్థాలు ఏవి? పాటించిన పద్ధతులు, మెళకువలు ఏమిటి? [[ఇటలీ]] లో చిత్రీకరించిన ఈ చిత్రపటం [[ఫ్రాన్సు]] లోని లూవర్ మ్యూజియం కు ఎలా వచ్చి చేరింది? అక్కడి నుండి ఈ చిత్రపటం ఎందుకు/ఎలా దొంగిలించబడింది? దేశభక్తా? పొరబాటా? భద్రతా లేమా? ఇక దొరకదు అనుకొన్న మోనా లీసా చిత్రపటం మరల ఎలా దొరికింది? మరల దొరికింది అసలా? నకలా? ఒక వేళ నకలు అయితే, ప్రపంచం లో మొత్తం ఎన్ని నకళ్ళు ఉన్నాయి? అన్ని నకళ్ళ రూపకల్పనకు గల కారణం ఏమిటి? [[అడాల్ఫ్ హిట్లర్]] కన్ను మోనా లీసా పై ఉండేదా? దానిని హిట్లర్ తస్కరించదలచాడా? ఈ ప్రయత్నం లో సఫలీకృతుడు అయ్యాడా? [[పాబ్లో పికాసో]] మోనా లీసా చోరీ లో ఎందుకు అనుమానించబడ్డాడు? ఆ ఉచ్చు నుండి ఎలా బయటపడ్డాడు? వంటి అనేకానేక ప్రశ్నలకు ఈ ఎపిసోడ్ ఒక చక్కని జవాబు!
|-
|2
|1
|29 ఆగష్టు 2016
|Was Van Gogh Accidentally Murdered?
|విన్సెంట్ వాన్ గాఘ్ హత్య చేయబడ్డాడా?
|స్టారీ నైట్ వంటి అద్భుతమైన పెయింటింగులు వేసిన విన్సెంట్ వాన్ గాఘ్ మానసిక స్థితిగతులు, అతని లో ఉన్న ఆత్మహత్యా ప్రవర్తన, ఒక స్నేహితునితో వాగ్వాదం, తన చెవిని తానే కోసుకోవటం, నేపథ్యాలలో వాన్ గాఘ్ మృత్యువు తొలుత ఆత్మహత్య గా భావించబడింది. హత్యా కోణం లో ఈ ఎపిసోడ్ పరిశీలిస్తుంది.
|-
|3
|1
|12 సెప్టెంబరు 2016
|The Semi-Charmed Life of Elisabeth Vigée Le Brun
|
|
|-
|4
|1
|26 సెప్టెంబరు
|The Problem of Michelangelo's Women
|[[మైఖేలాంజెలో]] చే చిత్రీకరించబడిన స్త్రీల లో సమస్య
|మైఖేలాంజెలో చిత్రీకరించబడిన స్త్రీలు పురుషుల వలె కండలు తిరిగిన దేహధారుడ్యం కలిగి ఉండటం వెనుక కథా కమామీషు
|-
|5
|1
|13 అక్టోబరు 2016
|Death and Disaster, Warhol and Weegee
|మృత్యువు, విషాదం: ఆండీ వార్హోల్, వీగీ
|[[ఫోటోగ్రఫీ]] లో పాప్ ఆర్ట్ ను సృష్టించిన ఆండీ వార్హోల్; విషాదకరమైన ఫోటోలను తీయడం లో దిట్టగా కొనియాడబడే వీగీ ల గురించి
|-
|6
|1
|24 అక్టోబరు 2016
|Was Walter Sickert Actually Jack the Ripper? PART ONE
|వాల్టర్ సికర్ట్ యే జాక్ ద రిప్పర్ ఆ? (మొదటి భాగం)
|ఇంగ్లండు లో కొందరు స్త్రీల, ప్రత్యేకించి వేశ్యల పై జరిగిన హేయమైన అత్యాచారం, హత్యల కు జాక్ ద రిప్పర్ అనే ముసుగు లో ఉన్న వాల్టర్ సికర్ట్ అనే చిత్రకారుడా?
|-
|7
|1
|31 అక్టోబరు 2016
|Episode #7: Was Walter Sickert Actually Jack the Ripper? PART TWO
|వాల్టర్ సికర్ట్ యే జాక్ ద రిప్పర్ ఆ? (మొదటి భాగం)
|
|-
|
|
|
|
|
|
|-
|}
"https://te.wikipedia.org/wiki/ఆర్ట్_క్యూరియస్" నుండి వెలికితీశారు