చింతల రామచంద్రరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 30:
 
== రాజకీయ ప్రస్థానం ==
రామచంద్రరెడ్డి 12 సంవత్సరాల వయసులోనే [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్]]లో దానియొక్క కార్యకలాపాలలో చేరి చురుకైన పాత్ర పోషించాడు.<ref>[http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/with-a-mandate-to-work-for-public-cause/article6039222.ece With a mandate to work for public cause]</ref> తర్వాత [[భారతీయ జనతా పార్టీ]]లో చేరి, [[గ్రేటర్‌ హైదరాబాదు]] బిజెపిబీజెపి చీఫ్అధ్యక్షుడుగా పనిచేశాడు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో [[భారతీయ జనతా పార్టీ]] తరపున [[ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం]] నుండి పోటీ చేసి, ఓడిపోయాడు.
 
2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన [[భారత జాతీయ కాంగ్రెస్]] పార్టీ మాజీ మంత్రి [[దానం నాగేందర్‌]] ఓడించి [[ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం|ఖైరతాబాదు]] శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచాడు.<ref>[http://www.elections.in/telangana/assembly-constituencies/khairatabad.html Khairatabad (Telangana) Assembly Constituency]</ref>